Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజా "ఐరన్ లెగ్" అట..! ఎంత మాటన్నావ్ శోభా..!

Webdunia
FILE
సినీరంగంలో ఒకప్పుడు అగ్రహీరోయిన్‌గా ముద్రవేసుకున్న రోజా ప్రస్తుతం నానా మాటలు పడాల్సి వస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

రాజకీయాల్లో అడుగుపెట్టి తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలైన రోజాను చూస్తే చాలా జాలేస్తోందని మహిళా రాజ్యం అధ్యక్షురాలు శోభారాణి అంటున్నారు.

ఎన్నికల ప్రచారం సమయంలో సినీ హీరోయిన్లపై తీవ్రంగా పరుష పదజాలంతో విమర్శలు గుప్పించిన రోజాతో వాగ్వివాదానికి దిగిన శోభారాణి మళ్లీ రోజాను తన మాటల తూటాలతో పేల్చుతున్నారు.
FILE


" రోజా ఎక్కడ ఉంటే అక్కడ భారీ నష్టం జరుగుతోంది.. అప్పుడు చంద్రబాబును అలిపిరి వెళ్ళేముందు కలిసింది. ఇప్పుడు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరుతానని చెప్పింది.

అది జరక్కముందే అనర్థం జరిగిపోయిందని శోభారాణి సోమవారం మీడియా సమక్షంలో దుమ్మెత్తి పోశారు. మొత్తానికి రోజా "ఐరన్‌ లెగ్" అని శోభారాణి చెప్పకుండా చెప్పారని విశ్లేషకులు చెవులు కొరుక్కుంటున్నారు.

ఇంకా శోభారాణి మాట్లాడుతూ.. ఇది మాట్లాడే సందర్భం కాకపోయినప్పటికీ మాట్లాడాల్సిన అవసరం వచ్చిందని, ఈ నేపథ్యంలో రోజా పీఆర్పీ పార్టీ వైపు రాకూడదని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

మొత్తానికి రోజా పయనమెటో? తెలియదు గానీ.. "ఐరన్‌ లెగ ్" అని తనపై వచ్చిన వ్యాఖ్యలకు రోజా ఏవిధంగా స్పందిస్తారో..? వేచి చూడాల్సిందే..!.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చుట్టమల్లె చుట్టేస్తానే అంటూ పాలగ్లాసుతో శోభనం గదిలోకి నవ వధువు (video)

రైలు వెళ్లిపోయాక టిక్కెట్ కొన్నట్లుంది, కమల్ హాసన్ నిర్వేదం

AP Assembly Sessions: ఫిబ్రవరి 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు.. జగన్ హాజరవుతారా?

లిఫ్టులో చిక్కుకున్న బాలుడు.. రక్షించి ఆస్పత్రిలో చేర్చినా ప్రాణాలు పోయాయ్!

ఫైబర్ నెట్ ప్రాజెక్టులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు: గౌతమ్ రెడ్డి ధ్వజం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

Show comments