Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెఫరెండం మీకా? తెలంగాణ సెంటిమెంట్‌కా?

Srinivasulu
సోమవారం, 2 జూన్ 2008 (10:11 IST)
వార్తః తెలంగాణాలో జరిగిన ఉప ఎన్నికలో తెరాస కేవలం ఏడు శాసనసభ, రెండు లోక్‌సభ స్థానాలను మాత్రమే దక్కించుకుంది.

చెవాకుః ప్రత్యర్థులు పదే పదే సెంటిమెంట్‌పై రెఫరెండం కాదని చెప్పినా మీరు మాత్రం అంగీకరించలేదు. ఈ ఎన్నికల్లో తెలంగాణా మాత్రమే కాక పలు అంశాలు ప్రజలను ప్రభావితం చేయగలవని వారు చెప్పినా మీరు మాత్రమే ఒప్పుకోలేదు.

తెలంగాణా దెబ్బ సమైక్య వాదులకు రుచి చూపాలన్నారు. కానీ ప్రజలు మీ మాటలు పట్టించుకోలేక పోవడంలో ఆంతర్యమేమిటో బోధ పడటం లేదు. ఇపుడు సంభవించిన రెఫరెండం మీపైనా? తెలంగాణా పైనా? మీరే చెప్పాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్‌కు యుద్ధ భయం.. లాగు తడిసిపోతోంది... చడీచప్పుడు లేకుండా ఉగ్రవాదుల తరలింపు!!

2025 HCLTech గ్రాంట్‌ను ప్రకటించిన HCL ఫౌండేషన్

జిమ్‌లో వర్కౌట్ చేస్తుంటే గాయపడిన కేటీఆర్!!

తెలియకుండానే పహల్గాం ఉగ్రదాడిని వీడియో తీసిన టూరిస్ట్ (Video)

దారుణం, వెనుక తూటాలకు బలవుతున్న పర్యాటకులు, ఆకాశంలో కేరింతలు కొడుతూ వ్యక్తి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Show comments