Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు సై అన్నా...ఆయన ఒప్పుకోరుగా!

Srinivasulu
సోమవారం, 9 జూన్ 2008 (10:16 IST)
వార్తః తెలంగాణకు సై అంటే టీడీపీతో పొత్తు అంశాన్ని పరిశీలిస్తామని తెరాస చీఫ్ కేసీఆర్ అన్నారు.

చెవాకుః ఇప్పటికే సమయం మించి పోయిందేమో. ప్రజలు మీతో పూర్తిగా లేరనే విషయం వారికి తెలియక మునుపే పొత్తుకు ప్రయత్నించి ఉండాల్సింది. అలా జరిగి ఉంటే ఉప ఎన్నికల్లో మీ కూటమి ఘన విజయం సాధించడమే కాక ఆ విజయంలో మీదే కీలక పాత్ర అని ఢంకా భజాయించి ఉండొచ్చు. అయినా మీ రెండు పార్టీల మధ్య పొత్తు ఎలా కుదురుతుంది. మీ పార్టీలోనే మరొకరు ముఖ్యమంత్రి కారాదని మీ మాటకు ఎదురు చెప్పే వారందరినీ బయటకు పంపేశారు. మరి అక్కడేమో దేవేందర్ గౌడ్... ఆ పదవి కోసమే కాసుక్కూర్చున్నారు. ఇటీవలే మీ ఇద్దరి మధ్య జనం వినలేని స్థాయిలో మాటల యుద్ధం కూడా జరిగింది. అయినా రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనంటారా? ఏమో మీకే తెలియాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్‌కు యుద్ధ భయం.. లాగు తడిసిపోతోంది... చడీచప్పుడు లేకుండా ఉగ్రవాదుల తరలింపు!!

2025 HCLTech గ్రాంట్‌ను ప్రకటించిన HCL ఫౌండేషన్

జిమ్‌లో వర్కౌట్ చేస్తుంటే గాయపడిన కేటీఆర్!!

తెలియకుండానే పహల్గాం ఉగ్రదాడిని వీడియో తీసిన టూరిస్ట్ (Video)

దారుణం, వెనుక తూటాలకు బలవుతున్న పర్యాటకులు, ఆకాశంలో కేరింతలు కొడుతూ వ్యక్తి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Show comments