Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు రాజకీయాల్లో ఉండాల్సినవారు కాదండీ రావు గారు... ?

Webdunia
శనివారం, 17 మే 2008 (11:40 IST)
వార్త : ముఖ్యమంత్రి వైఎస్ ఆయన సహచరుడు కేవీపీ రామచంద్రరావు కలిసి ఈ నాలుగేళ్లలో 40 వేల కోట్ల రూపాలయలు దండుకున్నారు. హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న భూములన్నింటినీ స్వాహా చేశారు. ఇంకా ఎక్కడ భూములు మిగిలి ఉన్నాయా అని కేవీపీ ఆధ్వర్యంలో రెవిన్యూ మాజీ అధికారితో కలిసి భూముల కోసం సర్వే చేస్తున్నారు... టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు.

చెవాకు : వాళ్లు దండుకున్న డబ్బుల వివరాలు, భూములను అమ్మేయడం కోసం వారు సర్వే నిర్వహిస్తున్న సంగతులు చూసోచ్చినట్టు మరీ చెబుతున్నారంటే మీరు నిజంగా ఏ డిటెక్టివ్ సంస్థలోనో ఉండాల్సినవారండీ రావు గారు. అందుకే మీరు రాజకీయాల్లో ఉండాల్సిన వారు కాదండీ రావు గారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అందంగా అలంకరించి.. అంతమొదించారు.. ఓ కుటుంబం ఆత్మహత్య!

Snake On Plane: విమానంలో పాము-పట్టుకునేందుకు రెండు గంటలైంది.. తర్వాత?

బెంగళూరు ఇన్ఫోసిస్ రెస్ట్‌రూమ్ కెమెరా.. మహిళలను వీడియోలు తీసిన ఉద్యోగి

140 రోజుల పాటు జైలు నుంచి విడుదలైన వల్లభనేని వంశీ

చిల్లర రాజకీయాలతో పాదయాత్ర అంటూ వస్తే చెప్పుతో కొడతారు : బైరెడ్డి శబరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

Show comments