మీకెంత ఓపికండీ బాబుగారూ... ?

Webdunia
FileWD
వార్త : కాంగ్రెస్, పీఆర్పీ నేతల చరిత్రలన్నీ మాకు బాగా తెలుసు, ఒక్కొక్కరి కుటుంబంలో ఏం జరిగింది, ఒక్కొక్క కుటుంబంలో ఎన్ని పెళ్లిళ్లు అయ్యాయిలాంటి వివరాలన్నీ మా వద్ద సిద్ధంగా ఉన్నాయి... అయితే వాటి గురించి మాట్లాడేందుకు మేము కాంగ్రెస్, పీఆర్పీ నేతల్లా స్థాయి దిగజారలేం... టీడీపీ అధినేత చంద్రబాబు

చెవాకు : ఫర్వాలేదండీ బాబుగారూ... ఇన్ని రాజకీయ ఒత్తిళ్ల మధ్య కూడా కాంగ్రెస్, పీఆర్పీ నేతల వ్యక్తిగత విషయాలను సేకరించగలిగారంటే మీకు చాలానే ఓపిక ఉన్నట్టుందండీ బాబుగారూ... అయితే అన్ని వివరాలూ తెలిసినా చెప్పబోమంటూ చివరగా ఓమాట చెప్పారే... అబ్బా ఆ మాటతో మా మనసును పిండేశారండీ... ఏది ఏమైనా మీకు నిజంగానే హ్యాట్సాఫ్ అండీ బాబుగారూ...!!!
అన్నీ చూడండి

తాజా వార్తలు

లుథియానాలో ఉగ్రవాదులు - పోలీసుల మధ్య ఎదురుకాల్పులు..

నాంపల్లి కోర్టులో ఎదురుపడిన సునీత.. పట్టించుకోని జగన్.. అంత మొండితనమా?

భర్త లారీ డ్రైవర్.. భార్య ప్రియుడితో రీల్స్ చేసింది.. మందలించిన భర్తను ఏం చేసిందంటే?

ఒప్పందాలు, వాగ్దానాల పేరుతో ప్రజలను పదే పదే మోసం చేయొద్దు.. షర్మిల

ఇకపై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో ఆధార్ కార్డులు జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments