Webdunia - Bharat's app for daily news and videos

Install App

మన వారైతే ఫర్వాలేదా

Srinivasulu
వార్త ః ముషీరాబాద్‌లో మంత్రి ముఖేష్ గౌడ్ ఇంటిలో డబ్బులు పంచుతున్నారనే వివాదం కాంగ్రెస్, సీపీఎం కార్యకర్తల మధ్య తీవ్ర స్థాయి ఘర్షణకు దారి తీసింది. ఈ సందర్భంగా మంత్రి ముకేష్‌పై వారు చేయి చేసుకున్నారు.

చెవాకు ః లెఫ్ట్ నేతలు ఒక్క విషయం గుర్తు చేసుకోవాలి. గెలుపు కోసం అన్ని రకాల ఎత్తులూ వేయకుండా ఉండేందుకు వారేమైనా అమాయకులా. ఎన్నికల సమయంలో డబ్బులు పంచడం ఏదో కొత్త విషయమన్నట్టు అక్కడకు వెళ్లి గొడవపడటమెందుకు? గత పర్యాయం మీతో కలసి పోటీ చేసినపుడు కూడా వారు ఇదే పద్ధతినే అవలంబించారనే విషయం మీకు తెలియదా. ఇంతకూ మీ మిత్రపక్షమైన టీడీపీ ఎక్కడా డబ్బులు పంచడం లేదుకదా. లేకుంటే వారు మన వారే కదా అని అలా వదిలేస్తున్నారా. న్యాయమంటే అందరికీ ఒకటేననే విషయాన్ని మాత్రం మీరు మరచిపోతున్నారేమోననిపిస్తోంది. ఇక రౌడీయిజమంటారా? దాని ఆటకట్టించేందుకు వ్యవస్థలో సమూల మార్పులు రావాల్సి ఉందన్నది మీకు తెలియదా.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

IMD News: హైదరాబాద్-తెలంగాణ జిల్లాలకు గుడ్ న్యూస్.. ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయట

సింధు జలాలను ఆపేస్తారు సరే, ఆ నీటిని ఎటు పంపుతారు?: అసదుద్దీన్ ఓవైసి ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

Show comments