Webdunia - Bharat's app for daily news and videos

Install App

బావ ఉండగా పదవికి కరువా... ?

Webdunia
వార్త : పార్టీలో ఏ పదవి ఇచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా... ఒకవేళ ఏ పదవి లభించకుంటే పార్టీ కోసం కార్యకర్తగానైనా పనిచేస్తా... సినీనటుడ ు, టీడీపీ నేత బాలకృష్ ణ

చెవాకు : అబ్బా బాలకృష్ణగారూ మిమ్మల్ని మీరు కార్యకర్తతో పోల్చుకోవడం ఏంటండీ బాబూ... అయినా మనలో మనమాట మీ బావ చంద్రబాబు మిమ్మల్ని కార్యకర్త స్థాయిలో భావించ ి ఉంటే మీతో యువగర్జన కార్యక్రమం చేసేవారా... ? రోడ్‌షోల పేరుతో ఇలా ప్రజలముందుకు తెచ్చేవారా... ? మీకూ ఛరిష్మా ఉంది కాబట్టే మీ బావగారు మిమ్మల్ని తెరమీదకు తెచ్చారు.

మిమ్మల్ని మీరే కార్యకర్ త… కార్యకర్త అంటూ పదేపదే చెప్పుకున్నారే అనుకోండి... ఎలాగూ కార్యకర్తనని చెప్పారు కనుక మిమ్మల్ని అలాగే ఉంచేద్దామనే ఆలోచనలు వస్తాయేమో జాగ్రత్త సుమండీ.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన స్వరూప

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ.. 600మంది బాధితులా? (video)

Divvala Madhuri: రోజా రీల్స్ చేయట్లేదా? వైకాపా గాలిపార్టీ.. ఫైర్ అయిన దివ్వెల మాధురి

Soap: భార్య సబ్బును వాడిన భర్త.. చివరికి జైలు పాలయ్యాడు.. ఎక్కడో తెలుసా?

పెళ్లైన పది రోజులకే ప్రియుడితో భార్య జంప్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న భర్త!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

Show comments