Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫర్వాలేదు... ఇప్పుడైనా స్పందించారు

Webdunia
వార్త : అభ్యర్థుల నుంచి డబ్బు తీసుకునే దుస్థితి మాకు పట్టలేదు. ఆ అవసరం అసలే లేదు. మా మనస్తత్వం, వ్యక్తిత్వం మీకు తెలియదా... ? ప్రజారాజ్యం అధినేత చిరంజీవి.

చెవాకు : అయ్యా చిరంజీవిగారూ... మీకింకా రాజకీయాలు వంటబట్టినట్టు లేదు. అభ్యర్థుల నుంచి డబ్బు తీసుకోలేదంటూ ఇప్పుడు ఇంతగా గొంతు చించుకుంటున్న మీరు ఆ పనేదో విమర్శలు వచ్చిన రోజే చేసుంటే మీపై ప్రజలకు కాస్తో కూస్తో నమ్మకం కలిగివుండేది కదా.

అప్పుడంతా 'చిరు'నవ్వులు చిందించి ఊరుకున్న మీరు.. ఇప్పుడేమో మీ నిజాయితీ గురించి ఢంకా బజాయిస్తే ప్రయోజనం ఏమిటి. అయినా మీరు ఇకపై ఎన్ని రకాలుగా సమర్థించుకున్నా ఇంకో ఛాన్స్ కోసం మరో ఐదేళ్లు ఆగత తప్పదు కదా.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments