Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రవేశపెడితే...సరిపోతుందా?

Webdunia
బుధవారం, 11 జూన్ 2008 (10:10 IST)
వార్తః ఈ విద్యా సంవత్సరం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా 6500 జడ్పీ, పురపాలక ఉన్నత పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌తో ఆరో తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టేలా ప్రభుత్వం జీవో జారీ చేసింది.

చెవాకుః అభినందనీయమే. అయితే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టినంత మాత్రాన ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పెరిగిపోతాయంటారా? పిల్లల చదువుకోసం ప్రైవేటు పాఠశాలల్లో వేలు దారబోస్తున్న మధ్య తరగతి కుటుంబాలకు ఊరట నివ్వగలదా? ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ తమ పిల్లల్ని సర్కారు బడుల్లోనే చేరుస్తారని గ్యారంటీగా చెప్పగలరా? డిమాండ్ల కోసం పోరాటాలు, యూనియన్ల పేరుతో రాజకీయాలు మాని భావి తరానికి బాట చూపగలరా? తమ కన్నా ఎందరో అసలు తిండికి కూడా అవస్థలు పడుతున్నారని తెలుసుకుని, వారి కుటుంబాల్లో జ్యోతి వెలిగించగలరా?
అన్నీ చూడండి

తాజా వార్తలు

విమానం కూలిపోతోందంటూ కేకలు.. ఒక్కసారిగా 900 అడుగుల కిందికి దిగిన ఫ్లైట్...

చక్కెర మిల్లులోకి వరద నీరు.. రూ.60 కోట్ల విలువ చేసే పంచదార నీటిపాలు

ఎఫైర్, ఆఖరుసారి కలుసుకుని ఆపేద్దాం అని పిలిచి మహిళను హత్య చేసిన ప్రియుడు

అమర్‌నాథ్ యాత్ర: నకిలీ యాత్ర కార్డుతో వ్యక్తి, అరెస్ట్ చేసిన పోలీసులు

కొత్త జీవితం కోసం వస్తే ఎడారి రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు.. విషాదాంతంగా ప్రేమజంట కథ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

Show comments