Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్దన్నయ్య పాత్ర కోసమేనా?

Webdunia
వార్త: తెలంగాణ ఆత్మగౌరవ రథయాత్రను రంగారెడ్డి జిల్లా, వికారాబాద్‌లో ప్రారంభించిన దేవేందర్ గౌడ్ స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం తెలంగాణా ప్రజలు యాభై ఏళ్లుగా సాగిస్తున్న పోరాటానికి ముగింపు తీసుకురావడమే తమ ఉద్యమం ఉద్ధేశ్యమన్నారు.

చెవాకు: అంతేనంటారా? యాభై ఏళ్లుగా సాగిస్తున్న వారి పోరాటం ఏడాది క్రితం వరకు కూడా మీకు కన్పించలేకపోయింది. నిజంగానే ఉద్యమాన్ని మీరు ప్రజలకోసమే నెత్తికెక్కించుకుంటున్నారా లేక మీ రాజకీయ భవిష్యత్ కోసం చేస్తున్నారా?

ఉద్యమమే మీకు ముఖ్యమైతే ఇప్పటికే అదే ఉద్యమం దిశగా పయనిస్తున్న వారందరితో చర్చలు జరిపి వారిని కూడా కలుపుకుని పోయేవారుగా. లేక మీరే పెద్దన్నయ్య పాత్ర పోషించాలనుకుంటున్నందున వారే మీ దగ్గరకు రావాలనుకుంటున్నారేమో!

ఏకాభిప్రాయం కలిగిన నేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరు కారణంగానే చాలా ఉద్యమాలు ఇలా నీరుగారిపోతున్నాయనే విషయం మీకు తెలియదా. కాంగ్రెస్‌ను ఓడిస్తే కానీ తెలంగాణా రాదని మీరు అంటున్నారు. అదే మాట ఇతరులు అంటున్నారు. కానీ మీరు మాత్రం దానికోసం ఏకం కారు. ఇలాగైతే ఎలా?
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?