'పచ్చ పార్టీ' అప్పుడు జగన్‌ ను ఇప్పుడు బ్రదర్ అనిల్ ను హీరో చేస్తోందట

Webdunia
FILE
పచ్చపార్టీ అప్పుడు జగన్ మోహన్ రెడ్డిని, ఇప్పుడు బ్రదర్ అనిల్ ను హీరోలు చేస్తోందంటూ చర్చ జరుగుతోంది. దీనిపై ఒకరు... "ఇప్పుడు బ్రదర్ అనిల్ ని సూపర్ స్టార్ ని చేసే పని మొదలేశారు ఈ పచ్చ పార్టీ వాళ్ళు. సొంత వాళ్ళనే పట్టించుకోని ఈరోజుల్లో ఎవరు మాత్రం చేస్తారండి తన శత్రువుకి ప్రచారం.

కాని ఈ పచ్చ పార్టీ చేస్తుంది ఆపని. ఏది ఏమైనా YSR ఫామిలీ ఈ పచ్చ పార్టీకి జీవితాంతం రుణపడి వుండాలి ఖచ్చితంగా. ఎందుకంటే YSR ఫామిలీ మెంబర్స్ కి పైసా ఖర్చు లేకుండా, వాళ్లకి వాళ్ళు ఎటువంటి ప్రచారం లేకుండా YSR ఫామిలీ మెంబర్స్‌ని AP రాజకీయాల్లో సూపర్ స్టార్స్ ని తయారు చేసే పనిని చాలా విజయవంతంగా కొనసాగిస్తున్నారు.

ఈ పచ్చ పార్టీ ఇప్పుడు బ్రదర్ అనిల్ ని సూపర్ స్టార్ ని చేసే పని మొదలేసింది. ఎంతో కష్టపడితే గాని సెలెబ్రిటీ హోదా గాని , స్టార్ లు కాలేని ఈ రోజుల్లో ఎవరు చేస్తారండి ఫ్రీగా ప్రచారం ఒక మనిషికి ...మరి ఆ బాధ్యత ఈ పచ్చ పార్టీ నెత్తినేసుకుంది మరి'
అన్నీ చూడండి

తాజా వార్తలు

Kavitha: కేసీఆర్ ఫోటో లేకుండా కల్వకుంట్ల కవిత రాజకీయ యాత్ర?

దుర్గాపూర్ వైద్య విద్యార్థినిపై అత్యాచారం : బాధితురాలి స్నేహితుడు అరెస్టు

గోవా మాజీ ముఖ్యమంత్రి రవి నాయక్ ఆకస్మిక మృతి

ఈశాన్య రుతుపవనాలు ప్రారంభం - ఏపీకి పొంచివున్న తుఫానుల గండం

56 మంది పురుషులు - 20 మంది మహిళలతో రేవ్ పార్టీ ... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Show comments