Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంతాలు, పట్టింపులు ఆగవు

Webdunia
శుక్రవారం, 30 మే 2008 (09:53 IST)
వార్తః తెలంగాణా ప్రాంతంలో జరిగిన ఉప ఎన్నికలకోసం చేసిన భద్రతా ఏర్పాట్ల కోసం రూ.11కోట్ల మేర ఖర్చయిందని డీజీపీ ఎస్‌ఎస్‌పీ యాదవ్ తెలిపారు.

చెవాకు ః ఆరు నెలల పదవి కోసం రూ. 11కోట్ల మేర ప్రజాధనం దుర్వినియోగం కావడం బాధాకరమే. అయినా మీరు ఈ వివరాలను అందించినంత మాత్రాన ఉద్యమాలు ఆగిపోవు. ప్రజాధనం దుర్వినియోగం కావడం కన్నా అసలు లక్ష్యం (ఉన్నత పీఠం) దక్కేవరకు పంతాల్లో నెగ్గడమేగా రాజకీయ నేతలకు ముఖ్యం. ఎలాగూ ఈ ఎన్నికల కారణంగా ఓటర్లు కూడా ఏదో కొంత లాభపడ్డారన్నది ఊరట కలిగించే విషయం. ఆ ఊరటతోనే ఈ ఎన్నికల భారాన్ని దిగమింగుకుందాం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

జలపాతం వరద: చావు చివరికెళ్లి బతికి బయటపడ్డ ఆరుగురు మహిళలు (video)

విమానం కూలిపోతోందంటూ కేకలు.. ఒక్కసారిగా 900 అడుగుల కిందికి దిగిన ఫ్లైట్...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

Show comments