Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబుల్ స్పీడ్ అంటే... బ్రేకులు ఉండవా?

Srinivasulu
వార్త ః పార్టీ కార్యవర్గం ఒత్తిడికి తలొగ్గి రాజీనామా నిర్ణయాన్ని వెనక్కుతీసుకున్న తెరాస చీఫ్ కె. చంద్రశేఖరరావు డబుల్ స్పీడ్‌తో తెలంగాణా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళతామని ప్రకటించారు.

చెవాకుః ఎట్టకేలకు రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని మంచి పని చేశారు. ఒక్క ఎన్నికలో ఓడినంత మాత్రాన ఉద్యమం ఆగిపోయినట్టు కాదనే విషయాన్ని తెలుసుకున్నారు. తెలంగాణాలో ఇప్పటికీ మీ పార్టీయే నెంబర్ వన్. లోపాలు సరిదిద్దుకుని, డబుల్ స్పీడ్‌తో ముందుకు వెళదామన్నారు. అయితే స్పీడ్ పెంచే ముందు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం మరువవద్దు. అలాకాక బ్రేకులు తీసేసి వేగంగా ముందుకెళదామనుకుంటే...ఘోర ప్రమాదాలు జరగవచ్చు. లోపాలను సరిదిద్దుకోవడమంటే...అందర్నీ కలుపుకుని పోవడమే అనే విషయం మీకూ తెలుసనుకుంటా. దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగితే ఫలితాలుండవచ్చునేమో.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉగ్రవాదులా? ఇద్దరి అరెస్టు కూడా...

పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేసు.. అంత నేరం ఏం చేశారు?

రైలు టిక్కెట్ కౌంటర్ల వద్ద క్యూ లైన్లకు ముగింపు.. ఎలా?

Social media: సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకోవాలి.. జగన్

ఏఐ ఫర్ ఆంధ్రా పోలీస్ హ్యాకథాన్-2025లో రెండో స్థానంలో నిల్చిన క్వాడ్రిక్ ఐటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

Show comments