చిత్రా.. కమానూ.... అబ్బో పిట్ట కూతకొచ్చిందే.. ఇన్ ట్రబుల్ ( వీడియో)

Webdunia
సోమవారం, 12 డిశెంబరు 2011 (15:05 IST)
చింతామణి నాటకం పేరు చెపితే ఆంధ్రప్రదేశ్ పల్లెటూళ్లు కడుపుబ్బ నవ్వుతాయి. ముఖ్యంగా సుబ్బిశెట్టి చెప్పే డైలాగు... "చిత్ర కమానూ... అబ్బో పిట్ట కూతకొచ్చిందే" అనేది మారుమోగుతుంది. ఇలాంటి డైలాగులే కాదు ఎన్నో హాస్యపు గుళికలు ఆంధ్రనాట ఉర్రూతలూగిస్తుంటాయి.

ఐతే ఇప్పుడా నాటకంపై ఓ సామాజికవర్గం అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారట. చింతామణి నాటకం ఆ సామాజికవర్గాన్ని కించపరిచేదిగా ఉన్నదని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఐతే ఆ నాటకం కేవలం హాస్యప్రధానంగా సాగుతుంది తప్ప.. ఎవర్ని కించపరిచేది కాదని కళాకారులు అంటున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో కొంతమంది చింతామణి నాటకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఐతే 80 ఏళ్లుగా పల్లెటూరి జనాన్ని కడుపుబ్బ నవ్విస్తున్న ఈ చింతామణిపై ఇప్పుడు అభ్యంతరాలు లేవనెత్తడంపై చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన వీడియో...

సౌజన్య ం: స్నేహ టీవీ9న్యూస్
అన్నీ చూడండి

తాజా వార్తలు

నా కుమార్తెకు విషపు సూది వేసి చంపేశారు.. ఓ తండ్రి ఫిర్యాదు

ప్రేమ పేరుతో ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం.. ఎక్కడ?

నడుము నొప్పి తగ్గాలని 8 బతికున్న కప్పలను మింగేసిన వృద్ధురాలు... తర్వాత?

ముప్పు పొంచివుంది.. భారత్‌తో యుద్ధం జరిగితే పాక్ గెలుపు తథ్యం : ఆసిఫ్

జూబ్లీహిల్స్ ఉప పోరు : కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

Show comments