Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త సీసాలో పాత సారా!

Webdunia
వార్త: వివిధ రాజకీయ పార్టీల నుంచి ప్రజారాజ్యంలోకి వస్తున్న వారిలో భూమా నాగిరెడ్డి దంపతులు, కోటగిరి విద్యాధరరావు, హరిరామజోగయ్యల వరుసలో తాజాగా మాజీ మంత్రి తమ్మినేని సీతారాం కూడా చేరారు.

చెవాకు: ఏంటోనయ్యా మెగాహీరో. మీరేదో పార్టీ పెట్టి సామాన్య జనాన్నంతా ఉద్ధరించేస్తారని జనం తెగ నమ్మిపోతున్నారు. కానీ ఇక్కడ మీ వాలకం చూస్తుంటే కొత్త సీసాలో పాత సారా అన్న చందంగా ఉంది. మీ పార్టీలో చేరే వారంతా ఆ పార్టీలోనో, ఈ పార్టీలోనో ఇమడలేక బయటకు వస్తున్నవారుగానే కన్పిస్తున్నారు.

అంటే ఇతర పార్టీల్లోనుంచి మీ పార్టీకి వచ్చేస్తే ఏదో పాప విమోచనం జరిగినట్టు భావించేలా ఉంది సీను. గతంలో ఎన్టీఆర్ పార్టీ పెట్టినపుడు కూడా ఇలాగే అక్కడి నుంచి, ఇక్కడి నుంచి వచ్చిన వారు చివరకు ఆయనకే గోతులు తవ్వారు. ఈ విషయంలో మీరు మరీ జాగ్రత్తగానే ఉంటారని నమ్మడం వరకే ఇప్పటికి మేం చేయగలిగింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్త జీవితం కోసం వస్తే ఎడారి రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు.. విషాదాంతంగా ప్రేమజంట కథ!!

చెన్నై వెళ్తున్నారా? మీ సెల్ ఫోన్ జాగ్రత్త (video)

సిగాచి రసాయన పరిశ్రమ ప్రమాదం... 42కి చేరిన మృతుల సంఖ్య

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి, కోమాలో కుమార్తె: వైద్యం చేయించలేక తండ్రి ఆత్మహత్య

కుమార్తె కోసం సముద్రంలో దూకిన తండ్రి.. (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

Show comments