Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవరైనా అడిగితేగా కాదనడానికి

Webdunia
వార్తః ప్రస్తుతం రాష్ట్రంలో జరిగే ఉప ఎన్నికల్లో ముషీరాబాద్‌లో మాత్రమే పోటీ చేస్తున్న తాము మిగిలిన నియోజకవర్గాల్లో తెరాస సహా ఎవరికీ మద్దతు ఇవ్వబోమని బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి అంటున్నారు.

చెవాకుః మీ మద్దతు కావాలని ఎవరూ అడిగినట్టు లేరే. అయినా ఎందుకు ఇంత ఆవేశం. ఎవరి బలాన్ని నమ్ముకుని వారు బరిలో దిగితే మీరు భుజాలు తడుముకుంటున్నారెందుకు. ఒకవేళ వచ్చే ఏడాది జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారేమో! ఆ లోపు ఎన్నో మార్పులు జరగొచ్చు. మీరు ఇపుడు తిట్టిన వారినే భుజాలకెత్తుకోవాల్సి రావచ్చు. కాబట్టి పోటీ చేయని స్థానాల్లో మద్దతుకు సంబంధించిన విషయం మాట్లాడక పోవడమే ఉభయతారకంగా ఉంటుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

ట్యూషన్‌కు వెళ్లమని తల్లి ఒత్తిడి... భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

మాజీ సీఎం జగన్‌తో వల్లభనేని వంశీ భేటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

Show comments