Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇలా అయితే ఎలా?

Webdunia
సోమవారం, 15 సెప్టెంబరు 2008 (16:21 IST)
వార్త : తన కింద పనిచేసే ఓ మహిళా కెప్టెన్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో సైనిక కోర్టు మార్షల్ ఓ మేజర్ జనరల్‌ను దోషిగా గుర్తించింది.

చెవాకు : సైన్యంలో ఉన్నత స్థాయికి చేరేందుకు పడిన శ్రమ మొత్తం క్షణిక ఉద్రేకానికి బూడిదైపోయిందిగా. స్త్రీ బలహీనతతో ఉన్నత స్థాయి నుంచి ఒక్కసారిగా అథమ స్థాయికి పడిపోయావు కదయ్యా.

అసలే సైన్యంలో, పోలీసు ఉద్యోగాల్లో చేరేందుకు మహిళలు ముందుకు రావడం కష్టంగా ఉంటే ఇలాంటి కీచక కృత్యాలు వారిని మరెంతగా భయపెడుతాయనే విషయాన్ని ఎందుకు ఆలోచించలేక పోయారు.

వీరిని కేవలం పదవి నుంచి తొలగిస్తే మాత్రమే మహిళా సమాజానికి న్యాయం జరిగినట్టు కాగలదా. మరో దఫా ఇలాంటి సంఘటన జరుగకుండా ఉండేలా చర్య తీసుకుంటే మాత్రమే మహిళల్లో ఈ ఉద్యోగాలపై విశ్వాసం కలిగించిన వారు కాగలరు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?