Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక న్యాయం చెప్పేదెవరయ్యా!

Webdunia
వార్త: భార్యను వేధించిన కేసుకు సంబంధించి, ఆదోని మేజిస్ట్రేట్ వెంకటరమణపై హైకోర్టు ఆదేశాల మేరకుకడప వన్ టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సూర్యనారాయణ తెలిపారు.

చెవాకు: మీరూ మనిషేగా. తప్పులు చేయకూడదని మీకు ఏమైనా రూలు ఉందా. అయినా ఉన్నత స్థానంలో ఉన్నామనే విషయాన్ని ఎలా మరచిపోయారు. పెళ్లయి 17 ఏళ్లు అయిన తర్వాత కూడా భార్యను వేధించడమేంటి. పెద్దరికాన్ని కాపాడుకోవాలనే విషయాన్ని ఎలా విస్మరించారు.

ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకోకపోవడమంటే మరి ఇదేనేమో. నలుగురికీ న్యాయం చెబుతారనే విశ్వాసంతో మీ ముందు అందరూ చేతులు కట్టుకుని, ప్రార్థిస్తుండగా, మీరేంటి పోలీసులు మీ కోసం వేటాడే పరిస్థితి వరకు తెచ్చుకున్నారు. న్యాయమూర్తులే ఇలా తప్పులు చేస్తుంటే. ఇక సామాన్యుల మాటేమిటి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్‌కు యుద్ధ భయం.. లాగు తడిసిపోతోంది... చడీచప్పుడు లేకుండా ఉగ్రవాదుల తరలింపు!!

2025 HCLTech గ్రాంట్‌ను ప్రకటించిన HCL ఫౌండేషన్

జిమ్‌లో వర్కౌట్ చేస్తుంటే గాయపడిన కేటీఆర్!!

తెలియకుండానే పహల్గాం ఉగ్రదాడిని వీడియో తీసిన టూరిస్ట్ (Video)

దారుణం, వెనుక తూటాలకు బలవుతున్న పర్యాటకులు, ఆకాశంలో కేరింతలు కొడుతూ వ్యక్తి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Show comments