Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక ఎంచక్కా పార్టీలకెళ్లొచ్చు

Webdunia
వార్త: ఢిల్లీతో జరిగే ఇరానీ ట్రోఫీ మ్యాచ్‌లో పాల్గొనే రెస్టాఫ్ ఇండియా జట్టులో మాజీ కెప్టెన్ గంగూలీతో పాటు యువరాజ్ సింగ్‌కు కూడా చోటు దక్కలేదు.

చెవాకు: హమ్మయ్య...మనోడికి మంచి ఛాన్స్ దొరికింది. ఇక బాలీవుడ్ తారలతో పార్టీలంటే పార్టీలే. ఇష్టమొచ్చినట్టు గడిపేయొచ్చు. మ్యాచ్‌పైన చిన్నతనంలో పెట్టిన శ్రద్ధకు తగినట్టే మంచి పేరు వచ్చేసింది.

వెంటబడి తిరిగేందుకు బాలీవుడ్ తారలు కూడా పోటీపడుతున్నారు. ఇంకేం కావాలి. ఎంతకాలమని ఈ క్రికెట్‌తో వేగడం. అయినా సరే కానీ క్రికెట్‌లో నీ అడ్రస్ గల్లంతైతే వారందరూ ఎంతకాలం నీ మొహం చూస్తారనుకుంటున్నావు.

ఏంటోనయ్యో నాకైతే అనుమానంగానే ఉంది. సాయంత్రం వేళల్లో పార్టీలకు వెళ్లినా మిగిలిన సమయాల్లోనైనా కాస్త క్రికెట్‌పై దృష్టి పెట్టు. లేకుంటే జట్టులో శాశ్వత స్థానం కోల్పోవడమే కాక ఆ తారల మనసుల్లో నుంచి కూడా బయటకు వెళ్లి పోవాల్సి రావచ్చు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ లిక్కర్ స్కామ్ : చెవిరెడ్డికి షాకిచ్చిన సిట్ బృందం .. ఇద్దరు పీఏలు అరెస్టు?

దేశంలో కీలక నిబంధనల్లో మార్పులు.. ఐటీఆర్, క్రెడిట్ కార్డులు, తత్కాల్‌ టిక్కెట్ల బుకింక్‌కు ఆధార్ లింక్...

మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన ఆర్ఎంపీ వైద్యుడు

టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే కుప్పకూలిన విమానం... ఆరుగురి మృతి

జస్ట్ మిస్, ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న 737 బోయింగ్ విమానం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

Show comments