Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పని అప్పుడెందుకు చేయలేదు?

Webdunia
శుక్రవారం, 26 సెప్టెంబరు 2008 (17:12 IST)
FileFILE
వార్త : తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే రూ. 500కోట్ల సహకారేతర చేనేత రుణాలను మాఫీ చేస్తామని, వారికి జీవితాంతం బీమా పథకాన్ని వర్తింపజేస్తామని, వృద్ధ కార్మికులకు నెలకు రూ. వెయ్యి పింఛన్‌గా అందిస్తామని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు తెలిపారు.

చెవాకు : తొమ్మిదేళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో వారి బాగోగులు ఎందుకు పట్టించుకోలేకపోయారు. ఎలా చేసినా గెలుపు మీదేనన్న నమ్మకంతోనే కదా.

అప్పటికీ, ఇప్పటికీ వారి జీవితాల్లో పెద్దగా తేడా లేదన్నది మీకూ తెలిసిందే. రైతుల బతుకులు ఎలా ఉన్నాయో చేనేత బతుకులు అంతకన్నా దారుణంగా ఉన్నాయన్న విషయాన్ని ఇప్పటికైనా నిజంగా గ్రహించారంటే మంచిదే.

కానీ ఒకవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ మీరు ఐటీ బాట పట్టి, చేనేతలకు ఇచ్చిన హామీపై మాట మార్చితే...మీకు జీవితం ఏదో రకంగా సాగుతుందేమో కానీ,,,వారు మాత్రం ప్రమాదాన్ని మళ్లీ కొని తెచ్చుకున్నామని చింతించే పరిస్థితి ఏర్పడగలదు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మరింతగా విషమించిన పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం!!

పట్టపగలు కార్పొరేటర్‌ను కిడ్నాప్ చేసిన వైకాపా నేత... ఏపీలో ఇంకా వైకాపా రూలే?

పిచ్చిమొక్కల మధ్య బయటపడుతున్న సిమెంట్ బస్తాలు... ఎక్కడ?

చుట్టమల్లె చుట్టేస్తానే అంటూ పాలగ్లాసుతో శోభనం గదిలోకి నవ వధువు (video)

రైలు వెళ్లిపోయాక టిక్కెట్ కొన్నట్లుంది, కమల్ హాసన్ నిర్వేదం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

Show comments