Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరె యాద్గిరి.. ఆమరణ దీక్ష మల్లి గిట్ల షురువైనట్లుండె భయ్

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2011 (12:59 IST)
FILE
పొద్దుకాడ సూరిడ్ని సూసిన కేసీఆర్‌కు ఏదో ఆలోచన తళుక్కున మెరిసిందట. దీని తల్లి.. ఈ దెబ్బతో తెలంగాణా వచ్చుడో.. నా సచ్చుడో షురువైపోవాలె. అరె ఎంత బండ కూతలు గూసినా ఆంధ్రోళ్లకు సిగ్గులేదయ్యె. ఐద్రబాద్ అంటూ లొల్లి సేస్తుండ్రి.

అరె గిట్ల సకలజనుల సమ్మె జేస్తే కేంద్రం ఊగిపోద్దంటే.. ఆ రేణుక సల్ల గిట్ల మాకేం భయం లేదని సెప్పేసె. అరె యాద్గిరి.. ఇక లాభంలేదు.. నా దారి ఆమరణ దీచ్చ రహదారి. దానికె బైదెల్లిన. ఇక తెలంగాణా వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో చుస్తువుర భయ్.. ఇదే నా శపథం.. జర యాద్ జేస్కో భయ్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రిలో చేరిన చిరంజీవి తల్లి అంజనా దేవి.. హైదరాబాదుకు పవన్

సంపూర్ణేష్ బాబుతో పవన్ ఫోటో మార్ఫింగ్- హర్షవర్ధన్ రెడ్డి అనే వ్యక్తిపై కేసు

Nara Lokesh: ఓల్డ్ స్టూడెంట్స్ పాఠశాల మార్గదర్శకులుగా మారాలి.. నారా లోకేష్

Cheetah: చిరుత హై జంప్.. అంత ఎత్తుకు ఎగిరి వ్యక్తిపై దాడి చేసింది.. (video)

చాక్లెట్ ఇస్తామంటూ చెప్పి చిన్నారిపై అత్యాచారం.. గట్టిగా కేకలు వేయడంతో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

Show comments