Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కడ డిపాజిట్ దక్కితే...అన్నీ గెలిచినట్టే

Webdunia
సోమవారం, 21 ఏప్రియల్ 2008 (10:25 IST)
వార్తః గత పర్యాయం తృటిలో విజయావకాశం చేజార్చుకున్న ముషీరాబాద్ మినహా ఉపఎన్నికలు జరిగే మరెక్కడా పోటీ చేయరాదని బీజేపీ రాష్ట్రనేతలు అధిష్ఠానానికి నివేదించారు.

చెవాకుః అసలు బలం తెలుసుకునే బరిలో దిగుతున్నారన్న మాట. ప్రత్యేక తెలంగాణా డిమాండ్‌కు మద్దతు పలుకుతున్నప్పటికీ, ఆ క్రెడిట్ మొత్తం తెరాసకే దక్కగలదని ఓ నిర్ణయానికి వచ్చేసినట్టున్నారు కాబోలు. మరి ముషీరాబాద్‌లో గత పర్యాయం టీడీపీ మద్దతుతో పోటీ చేసిన విషయం కూడా గుర్తుంచుకోవాల్సింది. ఈ దఫా ఆ పార్టీ వేరుగా పోటీ చేస్తున్నందున మీకు డిపాజిట్ ఖాయంగా తిరిగి లభిస్తుందని విశ్వసిస్తున్నారా? బాగా ఆలోచించుకుని బరిలో దిగితే మంచిది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

రెండు హత్యలు చేసిన వ్యక్తికి 40 యేళ్ల తర్వాత పశ్చాత్తాపం...

టాయిలెట్ నుంచి వర్చువల్ విచారణకు హైజరైన నిందితుడు.. కోర్టు ఆగ్రహం

న్యాయ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ తర్వాత అక్కడే మద్యం సేవించిన నిందితులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

Show comments