Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంటే అసలు లేనట్టేనా?

Webdunia
వార్త: లెఫ్ట్ అడ్డంకి లేనందున లోక్‌సభలో ప్రత్యేక తెలంగాణ బిల్లు పెట్టవచ్చుకదా అన్న ప్రశ్నకు సమాధానంగా తమ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చాకే ఆ బిల్లును ప్రవేశపెడతామని మంత్రి జీవన్ రెడ్డి సమాధానమిచ్చారు.

చెవాకు: ఎందుకింత తంటా? అదేదో మేడం గారి నిర్ణయానికే వదిలేశాం అని ఇతర నేతలు పాడే పాట పాడవచ్చుగా. మీకు ఇక పూర్తి మెజారిటీ అంటే అది ఎప్పటికొచ్చేది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో మెజారిటీ వస్తుందా అనేదే సందేహంగా ఉంది. ఇక కేంద్రంలో సరేసరి.

ఈ పరిస్థితుల్లో మీరు ఏం చేయగలరు? ఇంకా తేలిగ్గా తప్పించుకోవాలంటే సమాజ్ వాదీ పార్టీనే ఉపయోగించుకుని ఉండొచ్చుగా. ఆ పార్టీ కూడా సీపీఎం తరహాలోనే చిన్న రాష్ట్రాల ఏర్పాటును వ్యతిరేకిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మీరు ఈ బిల్లు ప్రవేశపెట్టినా ఆ పార్టీ మద్దతు ఇవ్వదనే విషయాన్ని చెప్పొచ్చుగా. తప్పులొస్తే ఇతరులపై తోసివేసే మీకు ఇదేమైనా అంత కష్టమా?
అన్నీ చూడండి

తాజా వార్తలు

అమర్‌నాథ్ యాత్ర: నకిలీ యాత్ర కార్డుతో వ్యక్తి, అరెస్ట్ చేసిన పోలీసులు

కొత్త జీవితం కోసం వస్తే ఎడారి రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు.. విషాదాంతంగా ప్రేమజంట కథ!!

చెన్నై వెళ్తున్నారా? మీ సెల్ ఫోన్ జాగ్రత్త (video)

సిగాచి రసాయన పరిశ్రమ ప్రమాదం... 42కి చేరిన మృతుల సంఖ్య

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి, కోమాలో కుమార్తె: వైద్యం చేయించలేక తండ్రి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

Show comments