వాలెంటైన్ వీక్.. ఈ రోజు ప్రపోజ్ డే

Webdunia
శనివారం, 8 ఫిబ్రవరి 2020 (10:12 IST)
వాలెంటైన్ వీక్ ఫిబ్రవరి ఏడో తేదీ నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ రోజు అంటే ఫిబ్రవరి 8వ తేదీని ప్రపోజ్ డేగా జరుపుకుంటున్నారు. ఈ రోజున తాము ఇష్టపడేవారికి తమ ప్రేమను ప్రపోజ్ చేస్తారు. 
 
వాళ్లు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా.. చెప్పడం మనవంతు అంటూ వారి భావాలను వ్యక్తీకరిస్తారు. అయితే.. ఇది కేవలం అప్పుడే ప్రేమలో పడినవారికి కాదు.. ప్రేమలో మునిగి తేలుతున్న వారికీ వర్తిస్తుంది. 
 
ఇప్పటికే ఒక్కటైన్ జంటలు ఈ రోజును సెలెబ్రేట్ చేసుకుంటారు. అందుకే ఈ రోజున మీకు ఇష్టమైన వారికి ప్రపోజ్ చేయండి. ఇంకా వారికి ఇష్టమైన వస్తువులతో కానుకగా ఇచ్చుకోండి. ఇంకేముంది.. లవర్స్ డే రోజున గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హనీ ట్రాప్ కేసు : నకిలీ ట్రేడింగ్ యాప్‌లో రూ.2.14 కోట్లు పోగొట్టుకున్న టెక్కీ

పుట్టిన భూమి సాక్షిగా చెపుతున్నా.. అనైతిక పనులకు పాల్పడలేదు : కేటీఆర్

ఆ బాలిక శీలం ఖరీదు అక్షరాలా లక్ష రూపాయలు

బెంగాల్‌లో విషాదం : డిజిటల్ అరెస్ట్ భయంతో యువకుడు ఆత్మహత్య

మద్యం సేవించి వాహనం నడిపితే కాలేజీలకు సమాచారం... 270 మందికి జైలుశిక్ష

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఒరేయ్' అనే పిలుపులో ఉండే మాధుర్యమే వేరు : రజనీకాంత్

కానిస్టేబుల్ కనకం 3 ప్రతి సీజను బాహుబలి లాగా హిట్ అవుతుంది :కె. రాఘవేంద్రరావు

కుక్కలు పోతాయ్, పిల్లులు పోతాయ్, కోతులు పోతాయ్, మనమూ పోతాం: రేణు దేశాయ్

ఆస్కార్ నామినేషన్స్ 2026 జాబితా ఇదే.. ఇండియన్ మూవీలకు దక్కని చోటు

తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్ర రాజం గొల్ల రామవ్వ

తర్వాతి కథనం
Show comments