Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ ప్రేమ మధురజ్ఞాపకాలను మాకు పంపండి... ప్రచురిస్తాం

Webdunia
WD
సృష్టిలో తీయనైన అనుభూతినిచ్చేది ప్రేమ. యువతీ యువకుల మధ్య అనుకోకుండా చిగురించేది ప్రేమ. ఆ ప్రేమ పుట్టిన మరుక్షణం ప్రేయసీ ప్రియుల హృదయాలతో ఆడుకుంటుంది. ఎన్నెన్నో గిలిగింతలు పెడుతుంది.

ముద్దులు కావాలంటుంది. మురిపాలు ఇవ్వమంటుంది. కౌగిళ్ల రుచి చూడమంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రేయసీ ప్రియులను అన్ని విధాలా.. అన్ని రకాల పనులకు ఆదేశిస్తుంది ప్రేమ. ప్రేమికులు తమ ప్రేమ కలలను సాకారం చేసుకుని ఒక్కటయితే ఇక ఆ జంట అనుభవించే జీవితం మధురాతిమధురం.

ఆ మధురానుభూతులను ఎంత పంచుకున్నా ఇంకా సంశేషమే. ఇది ప్రతి ప్రేమ జంటకూ తెలుసు. అటువంటి మధురమైన జ్ఞాపకాలను మీ తలపుల మాటు నుంచి వెలికి తీసి మీ ప్రియతమ పోర్టల్ వెబ్‌దునియా తెలుగుకు పంపిస్తే చాలు. మీ మధురజ్ఞాపకాలను ఎంచక్కా మేము ప్రచురిస్తాం. అయితే, ఇంకెందుకు ఆలస్యం.

అయితే, ఇందుకు మీరు చేయవలసినదల్లా.. గతం ప్రేమ తాలూకు అనుభవాలను మాకు పంపడమే. ఆసక్తి గలవారు వారివారి ఫోటోలను పంపిస్తే ప్రచురించగలం. మధురజ్ఞాపకాలను పంపేవారు తమ పేరు, చిరునామాల (ఇష్టం లేకపోతే వదిలేయండి)ను తప్పక జోడించండి.

మీ ప్రేమానుభవాలను పంపవలసిన మెయిల్ అడ్రస్
customer.care@webdunia.net

మెయిల్‌లో To, The Telugu Editor అని రాయండి.

శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలతో..
మీ వెబ్‌దునియా తెలుగు ఎడిటర్
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

సోనియా గాంధీకి ఏమైంది... వైద్యుల పర్యవేక్షణలో చికిత్స!!

మోడల్ గొంతు కోసి హత్య.. మృతదేహాన్ని కాలువలో పడేశారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Show comments