Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేయసి, భార్య అయితే ప్రేమ చచ్చిపోతుందా...?!!

Webdunia
FILE
ఒకామెను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. మేం ప్రేమించుకున్న క్షణాలెంతో తీయటివి. ఆమెనే నా భార్యగా అనుకున్నాను. అనుకోవడమే కాదు చేసుకున్నాను కూడా. అయితే, ఆమె నా భార్య అయిన కొద్ది రోజులకే మా మధ్య ఉన్న ప్రేమ గాలిలో కలిసిపోయింది. అలా ఎందుకు జరిగింది.. అని కొంతమంది ప్రశ్నిస్తుంటారు.

నిజానికి అలా అనుకుంటే ప్రేమ శారీరకమైన ఆకర్షణకేనా...? ఆ కోరికలు తీరిపోతే, కోరికలతోపాటు ప్రేమ కూడా కరిగిపోతుందా...? స్త్రీ, పురుషుల నడుమ శారీరక ఆకర్షణ ఏర్పడటం ప్రకృతి సహజం. రెండు వివిధమైన రూపాలుండటమే ఇందుకు కారణం.

పెళ్లికి ముందు ప్రేయసీప్రియులు కలుసుకోవడానికి వెళ్లేటపుడు అందమైన దుస్తులు తొడుక్కుని తియ్యతియ్యగా మాట్లాడుకుంటారు. ఏ హోటల్ లోనో, థియేటర్ లోనో కలుసుకున్నప్పుడు తమ తమ లోపాలను మరిచిపోయి, గొప్పగా చూపించుకుంటారు.

తీరా వివాహం చేసుకున్న తర్వాత కలిసి బతికేటపుడు పళ్లు తోముకునే తీరో, వండి వడ్డించే తీరో.. లేదంటే నిద్రలో గురకపెట్టడమో... ఇలా ఏదో ఒకటి నచ్చక పోయి ఉంటుండవచ్చు. ఇటువంటివే ప్రభావం చూపుతుంటాయి.

లోకమంతా నశించిపోయినా తరిగిపోనిది ప్రేమ అని చెప్పుకున్న వాళ్లు కూడా, కొంతకాలం తర్వాత ప్రేమను కోల్పోయి బతుకు వెళ్లదీస్తున్నారు. అది ప్రేమ తప్పు కాదు. ప్రేమ అన్నది పెళ్లికి మొదటి మెట్టుగా భావించడం తప్పుడు లెక్క.

ఒక స్త్రీ ప్రియురాలిగా ఉన్నప్పుడు ఆమెను ఎలా చూసుకున్నామో, అలాగే భార్యగా ఉన్నప్పుడు కూడా అలాగే చూసుకోవాలని మర్చిపోతున్నారు. ఇదే ప్రేమ తరిగిపోయిందనడానికి అసలు కారణం...
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెట్రోల్ బంకు సిబ్బంది ఛాతిపై తుపాకీ గురిపెట్టిన యువతి .. తర్వాత ఏమైంది (Video)

Rapido: ఎందుకలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నావ్..? ర్యాపిడో డ్రైవర్‌ను నిలదీసిన యువతికి చెంపదెబ్బ (video)

Sonia Gandhi: ఉదర రుగ్మతతో ఆస్పత్రిలో సోనియా గాంధీ: నిలకడగానే ఆరోగ్యం

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ పోటీలు : ఏసీబీ విచారణకు కేటీఆర్

ఇజ్రాయెల్ - ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు - విద్యార్థులకు భారత్ అలెర్ట్!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

Show comments