Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమలో రకాలెన్నో? మీకు తెలుసా?

Webdunia
సోమవారం, 30 డిశెంబరు 2013 (19:13 IST)
FILE
ప్రేమ అనేది ఓ మధురానుభూతి. ప్రేమలో రకాలున్నాయని మానసిక శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రేమలో మన్మథ ప్రేమ , రొమాంటిక్ ప్రేమ, సాహస ప్రేమ, సమాజం కోసం ప్రేమ అనే రకాలున్నాయని చెబుతున్నారు.

మన్మథ ప్రేమ.. ఈ తరహా ప్రేమ జంటలు ప్రేమ కోసం బతుకుతారు. రతీ మన్మథులుగా ప్రతిక్షణం ఒకరి కోసం మరొకరుగా బతుకుతారు. ఇందులో వారి వ్యక్తిగత లోపాల ప్రశ్న ఉండదు.

రొమాంటిక్ ప్రేమ: ప్రేమ కోసం ప్రేమ ఇది. కలిసివున్నప్పుడు వీరికి ఒకరి మీద మరొకరికి వల్లమాలిన ప్రేమ పుడుతుంది. దూరంగా ఉన్నప్పుడు అంతగా వుండకపోవచ్చు.

సాహస ప్రేమికులు : వీరికి ప్రేమించడం ఒక సాహసం. ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఒక ఘనకార్యం. అందుకోసమే ప్రేమలో పడతారు. పెళ్ళి తర్వాత కూడా ఇతరులతో ప్రేమాయణం నడపగలిగిన శక్తివంతులు

సమాజం కోసం ప్రేమ.. ఒకసారి ప్రేమలో పడిన తర్వాత మధ్యలో తిరిగి ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా సర్దుకుపోయే ప్రేమికులు వీరు. ప్రేమించుకుని తిరిగి విడిపోయారని సమాజం వేలెత్తి చూపుతుందనే భయంతో ప్రేమను కొనసాగిస్తారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైడ్రాకు త్వరలో ప్రత్యేక పోలీస్ స్టేషన్.. రంగనాథ్ ప్రకటన

ములుగు జిల్లాలో కాల్పులు.. ఏడుగురు మావోయిస్టులు మృతి

ఆర్ఆర్ఆర్ కస్టడీ నిజాలు.. గుండెల మీద కూర్చుని హార్ట్ ఎటాక్ వచ్చేలా? (video)

దువ్వాడతో కొడుకుని కంటాను.. ఆయన లేక నేను లేను.. బయోపిక్ తీస్తాం.. దివ్వెల మాధురి (video)

వామ్మో... Cyclone Fengal తుపానులో చెన్నై రన్ వేపై విమానం జస్ట్ మిస్ (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

Show comments