Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊ... ఐ టూ లవ్యూ అన్నారా...?

Webdunia
WD
ప్రేమ అనేది స్త్రీ పురుషులను ఒకేసారి పలుకరించదు. "ఐ లవ్యూ" అని ఒకరి హృదయం పలికితే "ఐ టూ లవ్యూ" మరొకరి గుండె తలుపులు తెరవాలి. అలా అన్నప్పుడే ఇరు హృదయాల మధ్య ప్రేమ పరిచయం మొదలౌతుంది. అయితే "ఐ టూ లవ్" చెప్పించుకోవడం అంత తేలికైన పనికాదు. ఈ మాటకోసం మీ ప్రేమకున్న శక్తికి అనేకానేక పరీక్షలు ఎదురవుతాయి. వాటన్నిటికీ మీరు సిద్ధం కావాలి.

మీది తాత్కాలిక ఆకర్షణా... లేదంటే నిజమైన ప్రేమా అన్నది అవతలి వ్యక్తికి తెలుసుకునే సమయం కావాలి. అందుకోసం సదరు ప్రేమికుడు/ ప్రియురాలు మిమ్మల్ని ప్రత్యక్షంగా ఇబ్బందిపెట్టకపోయినా పరోక్షంగా మీ సహనాన్ని పరిపరి విధాలుగా పరీక్షిస్తారు. అదెలాగంటారా...

పార్క్‌కు వస్తామంటారు.. రారు
కౌగిలింతకు చేరువైనట్లే చేరువై... దూరమౌతారు
ముద్దు ముచ్చట్లకు ఓకేనంటారు... కానీ కట్ చేస్తారు
సినిమా.. షికార్లకు మీరు అనుకోని రోజుల్లోనే వారి సెలక్షెన్

మీరు ఎంతగానో ఇష్టపడి కోరుకున్నవాటన్నిటికీ " ఊ..." అంటారే తప్పించి ఊహు అనలేరు. కానీ.. "ఊ.." అనడాన్ని మీరు అంగీకరిస్తున్నట్లుగా భావించరాదు. అది అర్థాంగీకారమే... కనుక మీ ప్రేమ లోతును వారు కనుగొనేవరకూ మీరు... వారూ... "యూ అండ్ ఐ"కి మాత్రమేనని తెలుసుకోండి. కాబట్టి ప్రేమించే వ్యక్తి ఇష్టాయిష్టాలు ఏమిటో తెలుసుకుని ప్రేమ అడుగులు వేయండి. ప్రేమలోకంలో విహరించండి..
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Palestinians : గాజాలో దాడి.. 45మంది పాలస్తీనియన్లు మృతి

Air India: అహ్మదాబాద్-లండన్ విమానం రద్దు.. ఏమైందంటే?

అప్పు తీర్చలేదని మహిళను కొడతారా? తాట తీస్తాం: చంద్రబాబు సీరియస్ (video)

Minor abduction case: మైనర్ బాలుడి అపహరణకు బండినిచ్చిన పోలీస్.. సస్పెండ్

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

Show comments