Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకాశంలో హంసలమై.. అలా... అలా...

Webdunia
" పెళ్లంటే నూరేళ్ల పంట" అని మన తెలుగు కవి అంటే... "మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవన్" అని అన్నాడో ఆంగ్ల పండితుడు. వీరి మాటలను అలా ఉంచితే ఇప్పుడు కొత్త జంటలు, "మ్యారేజెస్ ఆర్ మేడ్ బిట్వీన్ ఎర్త్ అండ్ స్కై" అంటున్నాయి. ఇదేమిటని ఆశ్చర్యపోతున్నారా...అయితే మీరు ఆ వివరాలను చూడాల్సిందే...

భూమిపై చేసుకునే వివహాలు పాతపడినట్లు భావించారో ఏమో రెండు జంటలు ఆకాశంలో ఏకమవుదాం అని నిర్ణయించుకున్నాయి. ఆలోచన వచ్చిందే తడవుగా భూమ్యాకాశాల మధ్య వివాహ వేదికను సిద్ధం చేసుకున్నాయి. బెల్జియం దేశానికి చెందిన వధూవరులు శాంద్రాయన్, జేరూన్ కిప్పర్లు పెళ్లికి ముందు ఇద్దరూ కలిసి బంగీ జంప్ చేశారు.

ఆ తర్వాత బంధువుల సమక్షంలో గాలిలో తేలిపోతూ భూమికి 50 అడుగుల ఎత్తులో వివాహం చేసుకున్నారు. ఆ క్షణాలు మరువలేనివని వారు చెపుతున్నారు. గాలిలో వివాహాన్ని చూడటం తమకు ఎంతో థ్రిల్లింగ్‌గా ఉందని వధూవరుల బంధువులు అంటు్న్నారు. గాలిలో తేలుతూ ఎంచక్కా వివాహాన్ని చేసుకున్న ఆ జంటలను వీడియోలో చూడండి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Hyderabad: రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన స్వరూప

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ.. 600మంది బాధితులా?

Divvala Madhuri: రోజా రీల్స్ చేయట్లేదా? వైకాపా గాలిపార్టీ.. ఫైర్ అయిన దివ్వెల మాధురి

Soap: భార్య సబ్బును వాడిన భర్త.. చివరికి జైలు పాలయ్యాడు.. ఎక్కడో తెలుసా?

పెళ్లైన పది రోజులకే ప్రియుడితో భార్య జంప్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న భర్త!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

Show comments