శ్రీవారి దర్శనం నిలిపివేత.. ఎందుకు?

Webdunia
మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (09:37 IST)
శ్రీవారి దర్శనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిలిపివేసింది. దీంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని ఆలయాన్ని శుద్ధి చేస్తున్నారు. దీంతో శ్రీవారి దర్శనానికి తాత్కాలికంగా బ్రేక్ వేశారు. 
 
ఉగాది ఆస్థానం నేపథ్యంలో ఆలయశుద్ధి కార్యక్రమాన్ని టీటీడీ అధికారులు చేపట్టారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 12 వరకు భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. కాగా శ్రీవారి ఆలయంలో వైభవోపేతంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగితోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Couple on a bike: నడి రోడ్డుపై బైకుపై రెచ్చిపోయిన ప్రేమ జంట (video)

మొంథా తుఫాను సమయంలో రిలయన్స్ ఫౌండేషన్ చేసిన కృషికి ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు

శ్రీకాకుళంలో తొక్కిసలాట- మృతులకు 15 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా : నారా లోకేష్ (video)

కాశీబుగ్గ తొక్కిసలాట.. అసలేం జరిగింది.. తొక్కిసలాటకు కారణం ఏంటి?

మొంథా తుఫాను ప్రభావం తగ్గకముందే.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. మళ్లీ?

అన్నీ చూడండి

లేటెస్ట్

31-10-2025 శుక్రవారం దినఫలితాలు - ఆపన్నులకు సాయం అందిస్తారు

కార్తీక మాసంలో తులసి మొక్కను నాటుతున్నారా?

నవంబరు 2025లో వృషభ, కర్కాటక, సింహ వృశ్చిక, మీన రాశుల వారికి బిగ్ రిలీఫ్

కోటి సోమవారం అక్టోబర్ 30 సాయంత్రం 06.33 గంటల వరకే.. వ్రతమాచరిస్తే?

తర్వాతి కథనం
Show comments