శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్ల డబ్బు వాపస్?! .. తితిదే కీలక నిర్ణయం

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (16:43 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొనివుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 11 జిల్లాలను కేంద్రం హాట్‌స్పాట్‌లుగా గుర్తించింది. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. 
 
ప్రస్తుతం లాక్‌డౌన్ వచ్చే నెల మూడో తేదీ వరకు అమల్లో వుండనుంది. దీంతో వచ్చే నెల మూడో తేదీ వరకు శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. మే 31వ తేదీ వరకు ఆర్జిత సేవలన్నింటినీ రద్దు చేస్తున్నట్టు తెలిపింది. 
 
ఈ సేవల కోసం ఇప్పటికే బుక్ చేసుకున్న భక్తులు... వారి టికెట్ వివరాలను, బ్యాంక్ ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్‌ వివరాలను పపించారని కోరింది. ఈ వివరాలను helpdesk@tirumala.orgకి వివరాలను పంపాలని టీటీడీ అధికారులు గురువారం విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సాకర్ మైదానంలో సాయుధ కాల్పులు.. 11మంది మృతి.. 12మందికి గాయాలు

బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి భర్తను చంపేసిన భార్య.. గుండెపోటు పోయాడని..?

చైనా మాంజా ప్రాణం తీసింది... తండ్రితో వెళ్తున్న బాలిక మెడకు చుట్టేసింది..

అమరావతిలో పెరుగుతున్న కాలుష్య స్థాయిలు.. ప్రజల్లో ఆందోళన?

ట్రెండ్ అవుతున్న ఒంటరి పెంగ్విన్.. ఓపికకు సలాం కొడుతున్న నెటిజన్లు (videos)

అన్నీ చూడండి

లేటెస్ట్

సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి

23-01-2026 శుక్రవారం ఫలితాలు - ర్చులు విపరీతం.. అవసరాలు వాయిదా వేసుకుంటారు...

వసంత పంచమి, అక్షరాభ్యాసం చేయిస్తే...

మేడారం జాతర: త్వరలోనే హెలికాప్టర్ సేవలు.. కోటిన్నరకు పైగా భక్తులు

22-01-2025 గురువారం ఫలితాలు - మాటతీరు అదుపులో ఉంచుకోండి..

తర్వాతి కథనం
Show comments