Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే ఉద్యోగులకు క్లాస్ పీకిన ఈవో.. విధుల్లో అలసత్వం వహించకండి

Webdunia
మంగళవారం, 17 మే 2016 (12:13 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు, సిబ్బంది కార్యనిర్వహణాధికారి సాంబశివరావు క్లాస్‌ పీకారు. విధుల్లో అలసత్వం వహించకండని సున్నితంగా మందలించారు. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో సీనియర్‌ అధికారులతో ఈఓ సమావేశమయ్యారు. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే శ్రీవారి భక్తులకు భద్రత కల్పించడంతో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. తిరుపతిలోని తితిదే సముదాయాలు శ్రీనివాసం, విష్ణునివాసంలలో సి.సి.కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
 
కృష్ణా పుష్కరాల్లో నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేయడానికి, అమరావతిలో శ్రీవారి ఆలయం నిర్మించడానికి కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలని కోరారు. తితిదే అనుబంధ ఆలయాల్లో రోజూ వేదపారాయణం, దివ్యప్రబంధ పారాయణం పఠించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తితిదేకి సంబంధించిన ఎఫ్‌.ఎం రేడియోలో తిరుమల సమాచారాన్ని ఎక్కువసార్లు శ్రోతలకు వినిపించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

వంశీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నారా లోకేష్.. ట్రెండ్ అవుతున్న వీడియోలు

రూ.7 కోట్ల ప్యాకేజీ.. ప్చ్.. భార్య విడాకులు అడుగుతోంది.. జీవితంలో ఓడిపోయా!!

జగన్ 2.0.. ఇంత లైట్‌గా తీసుకుంటే ఎలా..? బెంగళూరుకు అప్పుడప్పుడు వెళ్లాలా?

పెళ్లి మండపంలో అనుకోని అతిథిలా చిరుతపులి ... బెంబేలెత్తిపోయిన చుట్టాలు (Video)

Valentines Day: ప్రేమోన్మాది ఘాతుకం- యువతి తలపై కత్తితో పొడిచి.. ముఖంపై యాసిడ్ పోశాడు

అన్నీ చూడండి

లేటెస్ట్

12-02-2025 బుధవారం రాశిఫలాలు - లక్ష్యాన్ని సాధిస్తారు.. మీ నమ్మకం ఫలిస్తుంది...

కొండగట్టు ఆంజనేయ స్వామికి బంగారు కిరీటం, వెండి ఆభరణాలు

మంగళవారం హనుమంతునికి జాస్మిన్ ఆయిల్‌తో దీపం వెలిగిస్తే?

11-02-2025 మంగళవారం రాశిఫలాలు - త్వరలోనే రుణవిముక్తులవుతారు...

Dhanvantari : ఆరోగ్యప్రదాత.. ధన్వంతరి జీవ సమాధి ఎక్కడుందో తెలుసా..?

తర్వాతి కథనం
Show comments