Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే పాలకమండలి సభ్యుడిగా నరసారెడ్డి ప్రమాణస్వీకారం

Webdunia
బుధవారం, 8 జూన్ 2016 (16:36 IST)
తితిదే పాలకమండలి సభ్యుడిగా నరసారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో ఆయన పాలకమండలి సభ్యుడిగా ప్రమాణం చేశారు. గతంలో పాలకమండలి సభ్యుడిగా పనిచేసిన సాయన్న స్థానంలో నరసారెడ్డి కొనసాగనున్నారు. సాయన్నను తితిదే పాలకమండలి సభ్యుడిగా నియమించినా ఆయన సమావేశానికి రాకపోవడంతో పాటు పార్టీ మారడంతో ఆయన్ను ఆయన పదవి నుంచి దేవదాయశాఖ తొలగించింది. 
 
ప్రస్తుతం నిజామాబాద్‌ మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన తెలంగాణ వ్యక్తి నరసారెడ్డికి ఆ పదవి లభించింది. మరో సంవత్సరం పాటు నరసారెడ్డి తితిదే పాలకమండలి సభ్యులుగా కొనసాగనున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తికి తితిదే పాలకమండలి ఇవ్వాలన్న ఆలోచనతోనే నరసారెడ్డికి ఈ పదవికి అప్పగించారు చంద్రబాబు. ఇదిలా ఉంటే ఈనెల 14వతేదీ పాలకమండలి సమావేశం జరుగనుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి చేసుకునేందుకు మండపానికి గుఱ్ఱంపై ఊరేగుతూ వచ్చిన వరుడు, ఎదురుగా వధువు శవం

తెలంగాణాలో మద్యం బాబులకు షాకిచ్చిన సర్కారు!!

చీటీ డబ్బుల కోసం ఘర్షణ : ఇంటి యజమానురాలి తల్లి వేలు కొరికిన వ్యక్తి!!

బాంబు పేలుళ్లకు కుట్ర- భగ్నం చేసిన ఏపీ, తెలంగాణ పోలీసులు

ప్రాణభయంతో దాక్కుంటున్న లష్కరే తోయిబా ఉగ్రవాదులు, ఒకణ్ణి చంపేసారు

అన్నీ చూడండి

లేటెస్ట్

16-05-2025 శుక్రవారం దినఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు...

Govinda: మీ వయస్సు 25 ఏళ్ల కంటే తక్కువా? ఐతే శ్రీవారి వీఐపీ దర్శనం ఖాయం.. ఎలా?

15-05-2025 గురువారం దినఫలితాలు - అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు...

SaraswatiPushkaralu: కాళేశ్వరం త్రివేణి సరస్వతి పుష్కరాలు- 12 సంవత్సరాలకు ఒకసారి.. సర్వం సిద్ధం

14-05-2025 బుధవారం దినఫలితాలు - విందులు వేడుకలకు ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments