తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

Webdunia
సోమవారం, 11 ఏప్రియల్ 2016 (10:38 IST)
వరుసగా మూడురోజుల పాటు సెలవు దినాలు రావడంతో తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. ఉగాది తర్వాత వరుసగా సెలవులు ఉండడంతో ఒక్కసారిగా తిరుమల భక్తులతో పోటెత్తింది. ఎక్కడ చూసినా భక్తజన సందోహంగా కనిపిస్తోంది. సోమవారం ఉదయానికన్నా భక్తుల రద్దీ తగ్గుతుందని భావించారు. అయితే భక్తుల రద్దీ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. 
 
సోమవారం ఉదయానికి సర్వదర్శనం కోసం 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాలినడక భక్తులు 10 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులు 12 గంటలకుపైగా సమయం పడుతుండగా కాలినడక భక్తులు 6 గంటలకుపైగా సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని 75,854 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.3.34 కోట్లు వసూలైంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్ళయి నెలకే గుట్టపై నుంచి పడి నవ వధువు మృతి

రౌడీయిజం - దౌర్జన్యం చేయడానికే వైకాపా నేతల అమరావతి యాత్ర : హోం మంత్రి అనిత

వల్లభనేని వంశీ ఇలా అయిపోయారేంటి? వీడియో వైరల్

ఇంట్లో చెప్పడం వల్లే ఫలితం శూన్యం.. అందుకే చంపేద్దాం : కేతన్ భార్య సియా

కేతన్‌తో పెళ్లి ఇష్టం లేదని చెప్పి వుంటే వివాహం రద్దు చేసేవాళ్లం.. గోయల్ సోదరుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

Shani Pradosh Vrat 2026: శని ప్రదోషం.. శివాలయాల్లో ఒక్క దీపమైనా వెలిగించండి..

27-06-2026 శనివారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

హనుమాన్ చాలీసా శక్తి, ప్రతి శనివారం పఠిస్తే...

26-06-2026 శుక్రవారం ఫలితాలు - కొత్త సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించండి

శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఈ శ్లోకాలు జపిస్తే...

Show comments