Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వర్ణ రథ సేవలో మహిళలు... పసుపుకుంకుమల తల్లి

Webdunia
సోమవారం, 24 నవంబరు 2014 (20:05 IST)
మహిళల పసుపుకుంకాలకు ప్రతీకగా నిలిచే స్వర్ణరథాన్ని వేలాదిమంది మహిళలు తిరుచానూరులో లాగారు. 15 అడుగుల ఎత్తున్న స్వర్ణ రథంలో అమ్మవారు కొలువుదీరి ఉండగా ఆ వేడుకను చూడడానికి వచ్చిన మహిళలు రథాన్ని లాగి తమ పసుపుకుంకాలకు రక్షణగా నిలవాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ సంఘటన తిరుచానూరు బ్రహ్మోత్సవాలలో సోమవారం సాయంత్రం జరిగింది. కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం సాయంత్రం స్వర్ణరథంపై అమ్మవారు ఊరేగారు. 
 
స్వర్ణ కాంతులతో వెలుగులు విరజిమ్ముతన్న రథంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. వేలాది మంది మహిళా భక్తులు తిరుమాడ వీధులకు చేరుకున్నారు. అక్కడకు చేరుకున్న భక్తులు అమ్మవారి బంగారు రథాన్ని లాగి తమ భక్తిని చాటుకున్నారు.

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

Show comments