Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్ర‌వ‌రి 24న నెల్లూరు, 27న చిత్తూరు జిల్లాలో శ్రీనివాస కల్యాణాలు

Webdunia
ఆదివారం, 21 ఫిబ్రవరి 2021 (10:56 IST)
టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఫిబ్ర‌వ‌రి 24న నెల్లూరు జిల్లా, ఫిబ్ర‌వ‌రి 27న చిత్తూరు జిల్లాలో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి.
 
ఫిబ్రవ‌రి 24వ తేదీన నెల్లూరు జిల్లా దొర‌వారి స‌త్రం మండలం కొత్త‌వారి ప‌ల్లి గ్రామంలో శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో శ్రీ‌నివాస కల్యాణం జరగనుంది.
 
అలాగే, ఫిబ్రవ‌రి 27వ తేదీన చిత్తూరు కార్పొరేష‌న్‌ మాపా‌క్షి ప్రాంతంలో ఆభ‌య ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యంలో శ్రీ‌వారి కల్యాణం జరుగనుంది.
 
 శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు టిటిడి రాష్ట్రంలోనేగాక, దేశవిదేశాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. 
 
ఇందులోభాగంగా, సుదూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకోర్చి తిరుమలలో శ్రీవారి కల్యాణం వీక్షించలేని భక్తులకు ఈ కల్యాణోత్సవాలు కనువిందు చేయ‌నున్నాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొండ నాలుకకు మందు ఇస్తే ఉన్న నాలుక ఊడిపోయింది...

కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి

వీధి కుక్కలను వెంటాడి కాల్చిన చంపిన వ్యక్తి, ఎందుకంటే? (video)

ధర్మస్థల కేసులో బిగ్ ట్విస్ట్ - తవ్వకాల్లో బయటపడిన అస్థిపంజరం

తిరుప్పూర్ ఎస్ఐను నరికిచంపిన నిందితుడి కాల్చివేత.. ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

07-08-2025 గురువారం ఫలితాలు - మీ ఓర్పునకు పరీక్షా సమయం...

Shravana Masam: గురుగ్రహ దోషాలను దూరం చేసే శ్రావణ గురువారం పూజ

Sravana Masam: శ్రావణ మాసంలో గురువారం పూట ఎవరిని పూజించాలి?

06-08-2025 బుధవారం ఫలితాలు - లక్ష్య సాధనకు ఓర్పు ప్రధానం...

05-08- 2025 మంగళవారం ఫలితాలు - ఆకస్మిక ప్రయాణం తలపెడతారు..

తర్వాతి కథనం
Show comments