Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి లడ్డూ ప్రసాదం సైజు తగ్గుతోందట.. 175 నుంచి 100 గ్రాములకు.. రూ.20

Webdunia
మంగళవారం, 25 ఆగస్టు 2015 (13:23 IST)
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి దేవస్థానంలో లడ్డూ సైజ్ తగ్గుతోందట. శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో.. మరింత మందికి లడ్డూ ప్రసాదాన్ని అందించాలనే లక్ష్యంతో తితిదే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం 175 గ్రాముల బరువున్న లడ్డూల స్థానంలో 100 గ్రాముల బరువుండే లడ్డూలను తయారు చేయించాలనే అంశంపై పరిశీలన జరుగుతున్నట్లు టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. 
 
ఇంకా టీటీడీ ఛైర్మన్ మీడియాతో ట్లాడుతూ.. ప్రస్తుతం 175 గ్రాముల బరువుతో కూడిన శ్రీవారి పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని రూ.25కి విక్రయిస్తున్నామని తెలిపారు. ఇకపై తయారు చేయనున్న 100 గ్రాముల లడ్డూలను రూ. 15కు విక్రయించాలని భావిస్తున్నట్లు చదలవాడ చెప్పారు. పరిమాణాన్ని తగ్గించి, నాణ్యత పెంచి దాన్నే రూ.20కి విక్రయించినా... కొనుగోళ్లు ఏమాత్రం తగ్గవని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

Show comments