Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబర్ 1 నుంచి ఆర్జిత సేవల అడ్వాన్సు బుకింగ్ నో... సామాన్య భక్తులకు కష్టాలే....

Webdunia
గురువారం, 20 నవంబరు 2014 (20:56 IST)
ఆర్జిత సేవ అడ్వాన్సు బుకింగ్‌కు తిరుమల తిరుపతి దేవస్థానం తిలోదకాలిచ్చింది. తిరుమలకు వచ్చి అడ్వాన్సు బుకింగ్ ద్వారా ఆర్జిత సేవా టికెట్లు పొందవచ్చుననుకునే వారు ఆ.. ఆలోచనలు మానుకోవాలి. డిసెంబర్ 1 నుంచి ఈ విధానానికి స్వస్తి పలుకుతున్నారు. కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే ఈ టికెట్లను పొందాల్సి ఉంటుంది. సాధారణంగా అయితే ఇంతకుముందు తిరుమలలో సాధారణ భక్తులు అడ్వాన్సు బుకింగ్ ద్వారా ఆర్జిత సేవా టికెట్లను పొందవచ్చు.

 
అయితే టీటీడీ అధికారులు పాదర్శకత పేరుతో సాధారణ భక్తులకు ఉన్న ఆర్జిత సేవా టికెట్లను దక్కించుకునే అవకాశాన్ని కూడా దెబ్బతీసింది. డిసెంబర్ 1 నుంచి కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే భక్తులు ఈ టికెట్లను పొందాల్సి ఉంటుంది. చివరకు డిడిల ద్వారా టికెట్లను కూడా పొందే అవకాశం లేదు. వాటిని కూడా రద్దు చేశారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

Show comments