Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారికి తేలికైన సర్వభూపాలవాహనం.. 16 అడుగుల ఎత్తు.. 9 కిలోల బంగారంతో?

కలియుగ ప్రత్యక్ష దైవం.. తిరుమల శ్రీవారికి భక్తులు పెద్ద ఎత్తున కానుకలు సమర్పిస్తుంటారు. ఇంకా టీటీడీ కూడా శ్రీవారికి కొన్ని వాహనాలు, ఆభరణాలను చేయిస్తుంది. తాజాగా శ్రీవారి వాహనాల్లో సరికొత్త సర్వభూపాల వ

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2017 (09:25 IST)
కలియుగ ప్రత్యక్ష దైవం.. తిరుమల శ్రీవారికి భక్తులు పెద్ద ఎత్తున కానుకలు సమర్పిస్తుంటారు. ఇంకా టీటీడీ కూడా శ్రీవారికి కొన్ని వాహనాలు, ఆభరణాలను చేయిస్తుంది. తాజాగా శ్రీవారి వాహనాల్లో సరికొత్త సర్వభూపాల వాహనం చేరింది. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం ఉపయోగిస్తున్న సర్వభూపాల వాహనం బరువుగా ఉండటంతో.. కొత్త వాహనాన్ని రూపొందించారు. 
 
తమిళనాడుకు చెందిన కల్యాణ సుందరం అనే నిపుణుడి కార్మికుల ఆధ్వర్వంలో ఈ వాహనం రూపుదిద్దుకుంది. రాబోయే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఈ కొత్త సర్వభూపాల వాహనంపై స్వామివారు తిరుమాడవీధుల్లో ఊరేగనున్నారు. 
 
ఇప్పటివరకు శ్రీవారు ఊరేగిన సర్వభూపాల వాహనం బరువుతో పాటు.. దానిపై మలయప్ప స్వామి ఊరేగుతున్న వేళ... భక్తులకు సరైన దర్శనం లభించలేదని ఫిర్యాదు అందడంతో కొత్త వాహనాన్ని రూపొందించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ వాహనం 16 అడుగుల ఎత్తును కలిగివుంటుంది. ఈ వాహనానికి తొమ్మిది కిలోల బంగారంతో తాపడం పనులు చేయించారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments