Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంద్ర‌కీలాద్రిపై తొలిసారిగా కార్తీక దీపోత్స‌వం... అమ్మ‌వారికి ల‌క్ష‌ దీపార్చ‌న‌

విజ‌య‌వాడ ‌: అమ్మ‌ల‌గ‌న్న అమ్మ బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ స‌న్నిధిలో కార్తీక దీపోత్స‌వం ఘ‌నంగా జ‌రిగింది. న‌వ్యాంధ్రప్ర‌దేశ్‌లో తొలిసారిగా దుర్గ‌గుడిలో ల‌క్ష దీపోత్స‌వాన్ని నిర్వ‌హించారు. ఘాట్ రోడ్డులో దేవాలయాలు, ఉపాలయాలు, దుర్గా మల్లేశ్వర ఆలయం, మెట్ల మ

Webdunia
బుధవారం, 23 నవంబరు 2016 (19:49 IST)
విజ‌య‌వాడ ‌: అమ్మ‌ల‌గ‌న్న అమ్మ బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ స‌న్నిధిలో కార్తీక దీపోత్స‌వం ఘ‌నంగా జ‌రిగింది. న‌వ్యాంధ్రప్ర‌దేశ్‌లో తొలిసారిగా దుర్గ‌గుడిలో ల‌క్ష దీపోత్స‌వాన్ని నిర్వ‌హించారు. ఘాట్ రోడ్డులో దేవాలయాలు, ఉపాలయాలు, దుర్గా మల్లేశ్వర ఆలయం, మెట్ల మార్గాలలో దీపోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు. మహోదీపోత్సవాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారు. 
 
ప‌రిపూర్ణానంద‌స్వామి ఈ దీపోత్స‌వంలో పాల్గొని అనుగ్ర‌హ భాష‌ణం అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఏపీ శాస‌న స‌భ ఉప స‌భాప‌తి మండలి బుద్ధప్రసాద్‌ దంపతులు, గద్దె అనూరాధ, వేదాంతం రాజగోపాల్ దుర్గ‌గుడి ఈవో సూర్యకుమారి దీపాలు వెలిగించి మ‌హాదీపోత్స‌వాన్ని ప్రారంభించారు. దీపాల అనంత‌రం క‌న‌కదుర్గ‌మ్మ ఆల‌య ప‌రిస‌ర ప్రాంతాల‌న్నీ కోటికాంతుల‌తో వెలుగొందాయి. భ‌క్తులందరికీ క‌నువిందు చేశాయి.

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

11-05-2024 శనివారం దినఫలాలు - ఉద్యోగ, విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి...

తర్వాతి కథనం
Show comments