Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో రేపు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం - దర్శనం నిలిపివేత

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని బుధవారం తిరుమల ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించనున్నారు. స్వామివారి ఆలయాన్ని సుగంధ, పరిమళ ద్రవ్యాలతో తితిదే సిబ్బంది శుద్ధిద్థి చేయనున్నా

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2016 (12:54 IST)
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని బుధవారం తిరుమల ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించనున్నారు. స్వామివారి ఆలయాన్ని సుగంధ, పరిమళ ద్రవ్యాలతో తితిదే సిబ్బంది శుద్ధిద్థి చేయనున్నారు. కోయిల్ ఆళ్వార్‌ తిరుమంజనం కారణంగా బుధవారం ఉదయం 11 గంటల వరకు దర్శనాన్ని టిటిడి అధికారులు నిలిపివేయనున్నారు. 
 
అలాగే పలు ఆర్జిత సేవలను కూడా రద్దు చేయన్నారు. ప్రతియేటా జరిగే బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించడం తితిదేకి ఆనవాయితీగా వస్తోంది. అక్టోబరు 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. 

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

తర్వాతి కథనం
Show comments