Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక పౌర్ణమి... సముద్ర స్నానాలకు పోటెత్తిన భక్తులు

కార్తీక మాసం పరమ పవిత్రంగా భావించే పౌర్ణమి నాడు సముద్ర స్నానాలకు భక్త జనం పోటెత్తారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్‌లో కార్తీక పౌర్ణమి జ్యోతిని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యులు కొనకళ్ల నారాయణ లాంఛనంగా ప్రారంభ

Webdunia
సోమవారం, 14 నవంబరు 2016 (13:24 IST)
కార్తీక మాసం పరమ పవిత్రంగా భావించే పౌర్ణమి నాడు సముద్ర స్నానాలకు భక్త జనం పోటెత్తారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్‌లో కార్తీక పౌర్ణమి జ్యోతిని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యులు కొనకళ్ల నారాయణ లాంఛనంగా ప్రారంభించారు. సముద్ర తీరంలో ఉదయానే భక్తుల రద్దీ బాగా పెరిగింది. 
 
తెలతెలవారుతుండగానే, సముద్రునికి పౌర్ణమి జ్యోతి వెలిగించి హారతి ఇచ్చి పౌర్ణమి స్నానాలు ప్రారంభించారు. పవిత్ర సాన్నానికి దాదాపు 5 లక్షల మంది భక్తులు చేరుకున్నారు. కార్తీక పూర్ణిమ పర్వదినం సందర్భంగా భక్త జనసంద్రంగా మారింది మంగినపూడి సముద్ర తీరం. తెలుగు రాష్ట్రాల నుండి తరలి వస్తున్న భక్తులు సాయంత్రం అమృత పాశుపత హోమం, కార్తీక దీపారాధన, సాగర హారతి, టపాసుల మోత మోగిస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

తర్వాతి కథనం
Show comments