Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాఘమాసం ఆరంభమైంది.. పరమేశ్వరుడిని పూజించండి.. ముక్తి పొందండి..!

శివారాధనకు మాఘమాసం ఉత్తమం.. పరమేశ్వరుడిని పూజించండి..!

Webdunia
సోమవారం, 29 ఫిబ్రవరి 2016 (10:18 IST)
మాఘమాసం ప్రారంభమైంది.. పరమేశ్వరుడిని పూజించండి.. ముక్తి పొందండి అంటున్నారు.. ఆధ్యాత్మిక పండితులు. మాఘ మాసంలో వచ్చే బహుళ త్రయోదశిని మహా శివరాత్రిగా పాటిస్తూ.. భక్తి శ్రద్ధలతో శివుడిని పూజించేందుకు భక్తులు సిద్ధం కావాలని వారు పిలుపునిస్తున్నారు. సోమవారం నుంచి అన్నీ శైవక్షేత్రాల్లో బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. 
 
శ్రీశైలం, కాశీ, శ్రీకాళహస్తి తదితర పుణ్యక్షేత్రాలన్నింటిలో సోమవారం మాఘమాసం ప్రారంభం కావడంతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఈ నెల 10వ తేదీ వరకూ 11 రోజుల పాటు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా జరుగనున్నాయి.

ఈ క్రమంలో మార్చి నాలుగో తేదీన ఏపీ సర్కారు మల్లికార్జునుడికి పట్టు వస్త్రాలు సమర్పించనుండగా.. అదే రోజున తిరుమల శ్రీ వేంకటేశ్వరుని తరపున టీటీడీ అధికారులు స్వామివారిని సత్కరించనున్నారు.

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

Show comments