Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘనంగా తిరుపతి గోవింరాజస్వామి ధ్వజారోహణం

Webdunia
శనివారం, 14 మే 2016 (10:31 IST)
తిరుపతి గోవిందరాజస్వామి ధ్వజారోహణం ఘనంగా జరిగింది. ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలను తితిదే ప్రారంభించింది. మేషలగ్నంలో గజపటాన్ని ధ్వజస్థంభంపైకి ఎగురవేసి సర్వదేవతలను బ్రహ్మోత్సవాలకు తితిదే ఆహ్మానించింది. వేద పండితుల వేదమంత్రోఛ్చారణల మధ్య వైభవోపేతంగా ధ్వజరోహణ ఘట్టం జరిగింది.
 
తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో స్వామివారు ఒక్కో వాహనంపై వూరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. బ్రహ్మోత్సవాల సంధర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తితిదే అలంకరించింది. రంగురంగుల విద్యుత్‌ దీపాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అధికసంఖ్యలో భక్తులు ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్నారు. తితిదే ఈఓ సాంబశివరావు, జెఈఓ పోలా భాస్కర్‌లు కార్యక్రమంలో పాల్గొన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్

బీహార్‌‌లో గోపాల్ ఖేమ్కా హత్య.. కారులో దిగుతుండగానే కాల్చి చంపేశారు..

రూ.1 కోటి విలువైన 1,000 దొంగలించబడిన మొబైల్ ఫోన్లు స్వాధీనం

అర్జెంటీనాకు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 57 సంవత్సరాల తర్వాత..? (video)

హిమాచల్ ప్రదేశ్- ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలు.. 130మందికి పైగా మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD: దర్శన టిక్కెట్ల కోసం మధ్యవర్తుల బారిన పడవద్దు.. టీటీడీ

02-07-2025 బుధవారం దినఫలితాలు : ఆరోగ్యం మందగిస్తుంది.. జాగ్రత్త

01-07-2025 మంగళవారం దినఫలితాలు - పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం...

జూలై మాసంలో మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసా?

30-06-2025 సోమవారం దినఫలితాలు - వాగ్వాదాలకు దిగవద్దు... సహనం పాటించండి..

తర్వాతి కథనం
Show comments