కలియుగ వైకుంఠం తిరుమల ఖాళీ.. 2 గంటల్లో దర్శన భాగ్యం

Webdunia
మంగళవారం, 29 మార్చి 2016 (08:13 IST)
కలియుగ వైకుంఠం తిరుమల ఖాళీగా కనిపిస్తోంది. నాలుగు రోజుల పాటు భక్తులతో పోటెత్తిన తిరుమల ప్రస్తుతం ఖాళీగా కనిపిస్తోంది. క్యూలైన్లన్నీ భక్తులు లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. సర్వదర్శనంకు వెళ్ళే భక్తులకు 2 గంటల్లో దర్శనం పూర్తవుతోంది. కాలినడకన వెళ్ళే భక్తులకు గంటలోగా దర్శన భాగ్యం లభిస్తోంది. 
 
కాగా, సోమవారం రాత్రి వరకు శ్రీవారిని 60,905మంది భక్తులు దర్శించుకోగా సోమవారం ఉదయం 5గంటల నుంచి సర్వదర్శనం కోసం మూడు  కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. అలాగే కాలినడక భక్తులు ఒక కంపార్టుమెంటులో మాత్రమే వేచి ఉన్నారు. సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.51 కోట్లుగా వసూలైంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్ళికి నిరాకరించిన యువతి.. కత్తితో పొడిచిన యువకుడు.. చివరకు నాటు బాంబు పేలి...

28-06-2026 : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వెదర్ రిపోర్ట్- 33 జిల్లాలకు భారీ వర్ష సూచన

తిరుపతి విమానాశ్రయం మినహా బార్లు, మద్యం దుకాణాలు.. ఏపీ మార్గదర్శకాలు

ఉత్తర భారతదేశంలో కంపించిన భూమి... ఆప్ఘనిస్థాన్ ఎఫెక్ట్

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి హెచ్చరిక చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత

అన్నీ చూడండి

లేటెస్ట్

ఈ ఆదిత్య శ్లోకాలతో రోజంతా హాయిగా, ఆరోగ్యంగా...

28-06-2026 నుంచి 04-07-2026 వరకు మీ వార ఫలితాలు

Shani Pradosh Vrat 2026: శని ప్రదోషం.. శివాలయాల్లో ఒక్క దీపమైనా వెలిగించండి..

27-06-2026 శనివారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

హనుమాన్ చాలీసా శక్తి, ప్రతి శనివారం పఠిస్తే...

Show comments