Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తుల కోసం అందుబాటులోకి 32,759 టిక్కెట్లు: ఈవో

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2015 (10:53 IST)
శ్రీవారి ఆర్జిత సేవ టిక్కెట్లను భక్తులకు పారదర్శకంగా కేటాయించేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా, ముందస్తుగానే సేవల వారీగా మొత్తం టిక్కెట్ల సంఖ్యను, విడుదల సమయాన్ని ప్రకటిస్తున్నామని టీటీడీ తెలిపింది. ఈ టిక్కెట్లన్నీ 4న విడుదల చేస్తున్నామని టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. తిరుమల శ్రీనివాసునికి ఆర్జిత సేవలను చేయించాలని భావిస్తూ, టికెట్లు లభించడం లేదని బాధపడేవారికి ఇది శుభవార్తని టీటీడీ ఈవో చెప్పుకొచ్చారు. 
 
అక్టోబరు 3 నుంచి నవంబరు 15 మధ్య, భక్తుల కోసం 32,759 టిక్కెట్లను అందుబాటులోకి తెచ్చినట్టు ఈవో వెల్లడించారు. ఉదయం 11 గంటల నుంచి ఇవి అందుబాటులో ఉంటాయని ఈవో తెలిపారు. అభిషేకం నుంచి, తోమాల సేవ, అర్చన, కల్యాణోత్సవం, వసంతోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణసేవ తదితరాల టికెట్లను విడుదల చేయనున్నట్టు తెలిపారు.

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

Show comments