Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్టోబర్ 7 నుంచి 15 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Webdunia
గురువారం, 7 అక్టోబరు 2021 (10:53 IST)
అక్టోబర్ 7వ తేదీ నుంచి అక్టోబర్ 15 వరకు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. గురువారం సాయంత్రం వెంకన్న సన్నిధిలో శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుంది.
 
కరోనా నేపథ్యంలో భక్తులు, సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని గత ఏడాది తరహాలోనే ఈసారి కూడా వాహనసేవలను ఆలయంలోని కళ్యాణ వేదికలోనే నిర్వహించనున్నారు. వాహన సేవలు ఆలయంలో నిర్వహిస్తున్నప్పటికీ తిరుమలలో పండుగ వాతావరణం నెలకొనేలా కొద్దిపాటి ఏర్పాట్లు చేశారు. 
 
ఇవాళ సాయంత్రం జరిగే ధ్వజారోహణ కార్యక్రమంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. గరుడసేవ రోజున స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపా సోషల్ మీడియా మాఫియా... బూతుపురాణం అప్పుడే మొదలు..?

అంతా జగనే చేయించారు.. కోడలు పిల్లను కూడా వదల్లేదు.. షర్మిల ఫైర్

విషపు నాగులను కాదు.. అనకొండను అరెస్టు చేయాలి : వైఎస్ షర్మిల (Video)

అమ్మాయిని ముద్దైనా పెట్టుకోవాలి.. కడుపైనా చేయాలన్న పెద్ద మనిషిని అరెస్ట్ చేశారా? (video)

సజ్జల కుమారుడు భార్గవ్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం... లుకౌట్ నోటీసు జారీ

అన్నీ చూడండి

లేటెస్ట్

10-11-2024 నుంచి 16-11-2024 వరకు మీ వార ఫలితాలు

09-11-2024 శనివారం రాశిఫలాలు - ఆచితూచి అడుగేయాలి.. సాయం ఆశించవద్దు...

08-11-2024 శుక్రవారం రాశిఫలాలు - పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు...

నవంబరు 9 నుంచి ఎన్టీవీ - భక్తి టీవీ కోటి దీపాల పండుగ.. సర్వం సిద్ధం

దీపావళి తర్వాత మహా స్కంధ షష్ఠి.. కుజ దోషాల కోసం..?

తర్వాతి కథనం
Show comments