Webdunia - Bharat's app for daily news and videos

Install App

తలనీలాలతో శ్రీవారికి పెరుగుతున్న ఆదాయం!

Webdunia
శుక్రవారం, 22 జూన్ 2012 (18:36 IST)
FILE
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరిగిపోతోంది. ఫలితంగా స్వామివారికి తలనీలాలు సమర్పించుకునే భక్తుల సంఖ్య కూడా రోజు రోజుకి పెరిగిపోతోంది. ఈ క్రమంలో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు సమర్పించిన తలనీలాలను టిటిడి జేఇఓ శ్రీనివాసరాజు నేతృత్వంలో ఈ-వేలం ద్వారా విక్రయించారు.

89.413 టన్నుల తలనీలాలను విక్రయించడం ద్వారా 61.72 కోట్ల రూపాయలు ఆదాయం లభించిందని టీటీడీ తెలిపింది. గత ఏడాది కంటే ఈ ఏడాది రూ. 2.11 లక్షలు అదనంగా ఆదాయం వచ్చిందని జేఇఒ శ్రీనివాసరాజు వెల్లడించారు. ప్రస్తుతం టీటీడీ వద్ద 188.491 టన్నుల బరువు కలిగిన తలనీలాలు నిలువలో ఉన్నాయి.

ప్రియుడిని కట్టేసి ప్రియురాలిపై హోంగార్డు అత్యాచారం!!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవే..

అవి ఎగ్జిట్ పోల్ ఫలితాలు కాదు.. మోడీ ఫలితాలు : రాహుల్ గాంధీ

దేశంలోనే అత్యంత సీనియర్ ముఖ్యమంత్రికి అనూహ్య ఓటమి!

ఓట్ లెక్కింపు ఏర్పాట్లపై ఏపీ ఎన్నికల ప్రధానాధికారి సమీక్ష

30-05-202 గురువారం దినఫలాలు - స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు...

29-05-202 బుధవారం దినఫలాలు - ప్రేమ వ్యవహారాల్లో తొందరపాటుతనం కూడదు...

28-05-2024 మంగళవారం దినఫలాలు - ఎంతటివారినైనా మీ వాగ్ధాటితో మెప్పిస్తారు...

శ్రీ నరసింహ స్వామి చిత్ర పటాన్ని ఇంట వుంచి పూజించవచ్చా?

27-05-2024 సోమవారం దినఫలాలు - విద్యార్థులకు శుభవార్తా శ్రవణం...

Show comments