Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘనంగా ముగిసిన శ్రీవారి పవిత్రోత్సవాలు

Webdunia
FILE
తిరుమలేశుని వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. శనివారం ప్రారంభమై మూడు రోజుల పాటు జరిగిన ఈ పవిత్రోత్సవాల్లో మూడో రోజైన సోమవారం సాయంత్రం వెంకన్న స్వామి ఉభయనాంచారులతో సర్వసుందరంగా అలంకృతమై తిరుమాడవీధుల్లో ఊరేగారు.

ఇంకా సోమవారం గృహస్థులకు బహుమానం అందజేయడం, మధ్యాహ్నం ఒంటి గంటకు విశేష సమర్పణ, ఆరు గంటలకు హోమం, యాగశాలలో ప్రత్యేక కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు, తితిదే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అనంతరం సర్వాభరణాలు, పుష్పమాలలతో ఉత్సవరులను అందంగా అలకరించి, సోమవారం రాత్రి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించి పవిత్రోత్సవాలకు ముగింపు పలికారు. ఈ సందర్భంగా ఉత్సవరులు విమాన ప్రదక్షిణ చేసి ఆలయ ప్రవేశం చేశారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments