పిల్లను ఇచ్చే మామ చెవిలో వెంట్రుకలు ఉంటే.. ఆ అల్లుడు ఏమౌతాడు?

మన సంస్కృతి సాంప్రదాయాలు వినడానికి కాస్త విడ్డూరంగా, విచిత్రంగా ఉంటాయి. ఇప్పటికి కొన్నిసాంప్రదాయాలు, శకునాలు మన నిత్య జీవితంలో వాడుకలో ఉన్నాయి కూడా.

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2016 (13:29 IST)
మన సంస్కృతి సాంప్రదాయాలు వినడానికి కాస్త విడ్డూరంగా, విచిత్రంగా ఉంటాయి. ఇప్పటికి కొన్నిసాంప్రదాయాలు, శకునాలు మన నిత్య జీవితంలో వాడుకలో ఉన్నాయి కూడా. అలాంటి శకునాలేంటంటే తుమ్మితే అపశకునం అని, పిల్లి ఎదురు వస్తే కీడు జరుగుతుంది, శవం ఎదురొస్తే మంచిది కాదు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.

ఇప్పుడా జాబితాలో ఇంకో మూఢ నమ్మకం కూడా చేరిపోయింది. అదేంటంటే పిల్లను ఇచ్చే మామ చెవిలో వెంట్రుకలు ఉంటే ఆ అల్లుడు అదృష్టవంతుడు, ధనవంతుడు అవుతాడు. అందుకే అప్పట్లో చెవిలో వెంట్రుకలు ఉన్న వ్యక్తి కూతుర్ని చూసి మరీ చేసుకునే వారట అబ్బాయిలు. 
 
ఈ సాంప్రదాయాన్ని అప్పట్లో ఎక్కువగా విశ్వసించేవారు... కాలక్రమేణా కనుమరుగైంది. అలాని ప్రతి మగవారి చెవిలోను వెంట్రుకలు ఉండవు. వందలో అయిదుగురికి మాత్రమే అలా వెంట్రుకలు ఉంటాయి. నిజానికి మీరు అమ్మాయి కోసం వెదుకుతూ ఉంటే, చెవిలో వెంట్రుకలు ఉన్న వ్యక్తి కూతుర్ని పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించండి. కాని చెవిలో వెంట్రుకలు ఉన్న వ్యక్తి కూతురునే పెళ్లి చేసుకుంటాను అని కూర్చుంటే బ్రాహ్మచారిగానే ఉండిపోవాలి సుమా...
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పదో తరగతి పరీక్షల్లో ఒకేసారి పాసయిన తల్లీకొడుకులు

పెళ్లి మండపంలో వరుడికి దండ వేయకుండా ప్రియుడికి వేసి హత్తుకుంది, రచ్చరచ్చ వీడియో

కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను పాకిస్తాన్ భూభాగంలో చూపిన నేపాల్ ఎయిర్‌లైన్స్, క్షమాపణ

చిన్నపాటి గొడవ- భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త.. ఎక్కడ?

కోతితో బామ్మ ఫైట్, ఏం జరిగిందో చూడండి, వీడియో

అన్నీ చూడండి

లేటెస్ట్

మంగళవారం నాడు ప్రదోషం వస్తే.. భౌమ ప్రదోషం.. శివపూజ చేస్తే?

28-04-2026 మంగళవారం ఫలితాలు - కానుకలిచ్చిపుచ్చుకుంటారు...

26-04-2026 ఆదివారం ఫలితాలు - కష్టించినా ఫలితం ఉండదు...

26-04-2026 నుంచి 02-05-2026 వరకు ఫలితాలు - అహంకారం ప్రదర్శించవద్దు

ఆదివారం ఆదిత్యుడిని పూజిస్తే...?

తర్వాతి కథనం
Show comments